Just In
- 23 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- Finance
Stock Market: బేజారులో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అక్కడ అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకిలా
- Automobiles
XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?
- News
Delhi High Court: 24 వారాలు దాటినా అబార్షన్ చేసుకోవచ్చు.. కానీ..
- Movies
Jamuna.. రాజకీయాల్లో రాణించిన సత్యభామ.. పాలిటిక్స్‌ల్లో ఎన్టీఆర్‌ను ఢీకొట్టి.. లోక్‌సభలో ఎంపీగా!
- Sports
INDvsNZ : తొలి టీ20కి అంతా రెడీ.. వీళ్లే మ్యాచ్ గెలిపిస్తారు!
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
యాపిల్ ఫ్యాన్స్ కోసం హాటెస్ట్ కాన్సెప్ట్ డిజైన్స్!!
కంప్యూటింగ్ ఇంకా మొబైల్ టెక్నాలజీ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న యాపిల్ కొత్త తరం ఆవిష్కరణలతో దూసుకుపోతుంది. తాజాగా ఈ బ్రాండ్ నుంచి విడుదలైన ఐఫోన్5, ఐప్యాడ్ మినీలు అమ్మకాల పరంగా సంచలనాలు నమోదు చేస్తున్నాయి. యాపిల్ నుంచి కొత్త గాడ్జెట్ విడుదలవుతుందంటే చాలు.. టెక్ ప్రపంచంలో ఓ రకమైన అలజడి మొదలవుతుంది. నేటి ఫోటో శీర్షికలో భాగంగా పలువురు నిపుణులు తమ సృజనాత్మకతను ప్రతిబింభిస్తూ రూపొందించిన అత్యుత్తమ యాపిల్ కాన్సెప్ట్ డిజైన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. ఈ కళాత్మక సాంకేతిక భావనలు భవిష్యత్‌లో ప్రాణంపోసుకోవాలని ఆకాంక్షిద్దాం...
యాపిల్ ఐఫోన్6 మూడు డిస్‌ప్లేలను కలిగి ఉంటుందా..?
కుపర్టినో ఆధారిత టెక్ దిగ్గజం యాపిల్ భవిష్యత కార్యాచరణ పై ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఐఫోన్5కు సక్సెసర్ వర్షన్ అయిత ఐఫోన్5ఎస్‌ను ఈ ఏడాది పరిచయం చేయనున్న యాపిల్ వచ్చే ఏడాది ‘ఐఫోన్ 6'తో కదం తొక్కనుంది. ఈ నేపధ్యంలో ఐఫోన్6 పై అనేక రూమర్లు వెబ్ ప్రపంచంలో వ్యక్తమవుతన్నాయి. తాజాగా ఇంటర్నెట్‌లో విడుదలైన ‘ఐఫోన్6' కాన్సెప్ట్ చిత్రాలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రముఖ డిజైనర్ ప్రిటీష్ చావన్స్ ఐఫోన్6 కాన్సెప్ట్ 3 ఇన్ ఇన్ ఫీచర్లతో కూడిన యాపిల్ డివైజ్‌ను పోలి ఉంది..? ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు భవిష్యత్ మార్గదర్శిలుగా నిలవనున్న నేపధ్యంలో ప్రిటీష్ ఐఫోన్6 కాన్సెప్ట్ డిజైన్‌కు ఫ్లెక్సిబుల్ హంగులను అద్దటం జరిగింది. ప్రిటీష్ రూపొందించిన ఐఫోన్6 కాన్సెప్ట్ డిజైన్ వొంపుతిరగిన ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే వ్యవస్థను మూడు రకాలుగా ఉపయోగపడుతుంది. దింతో ఐఫోన్6ను స్మార్ట్‌ఫోన్, ఫాబ్లెట్ ఇంకా ట్యాబ్లెట్‌లా ఉపయోగించుకోవచ్చు. ఐఫోన్6 కాన్సెప్ట్ డిజైన్ డిస్‌ప్లే పరిమాణాల వివరాలు ఐఫోన్ (4.2 అంగుళాలు), మరొకటి ఫాబ్లెట్ స్ర్కీన్ (5.8 అంగుళాలు), మూడవది ఐప్యాడ్ డిస్‌ప్లే (7.5 అంగుళాలు). ప్రిటీష్ రూపొందించిన ఐఫోన్6 కాన్సెప్ట్ డిజైన్ లను తిలకించేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఫ్యాన్స్ కోసం హాటెస్ట్ కాన్సెప్ట్ డిజైన్స్!!
యాపిల్ ఫ్యాన్స్ కోసం హాటెస్ట్ కాన్సెప్ట్ డిజైన్స్!!
Apple Concept Designs

Stunning Apple Concept Designs

-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470