Home
Mobile

2,999కే రేజ్ స్విఫ్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్

2,999కే ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్

హాంగ్ కాంగ్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సన్‌స్ట్రైక్ టెలికామ్ (Sunstrike) ‘రేజ్ స్విఫ్ట్' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ధర రూ.2,999. డివైస్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
3జీ కనెక్టువిటీ,
3.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (315 పీపీఐ పిక్సల్ డెన్సిటీతో),
డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్,
1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
3జీ, వై-ఫై, బ్లూటూత్,
1600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫోన్ ప్రాసెసర్, ర్యామ్ ఇంకా ఇంటర్నట్ స్టోరేజ్ మెమరీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. బ్లాక్ కలర్ వేరియంట్‌లో డివైస్ లభ్యంకానుంది.

Best Mobiles in India

English summary
Sunstrike Launches Rage Swift Smartphone With Android KitKat at Rs 2,999. Read more in Telugu Gizbot.......
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X