రూ.3,999కే స్వైప్ 4జీ ఫోన్

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ స్వైప్ తన ఎలైట్ సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. స్వైప్ ఎలైట్ 4జీ పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.3,999. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఈ ఫోన్ లభ్యమవుతుంది.

రూ.3,999కే స్వైప్ 4జీ ఫోన్

Read More : ఇండస్ కీబోర్డుతో తెలుగు టైపింగ్ మరింత సులభం

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్టెడ్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ 4G LTE విత్ VoLTE కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్..5 అంగుళాల FWVGA డిస్ ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.3GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

రూ.3,999కే స్వైప్ 4జీ ఫోన్

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2500mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో పోర్ట్, మైక్రో యూఎస్బీ 2.0 పోర్ట్, 3జీ, 4జీ.

Read More : నోకియా 6కు గట్టిపోటీ ఇస్తోన్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

English summary
Swipe Elite 4G With Gorilla Glass Protected 5-inch FWVGA Display Smartphone Launched at Rs.3,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot