Home
Mobile

రూ.6,699కే 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ ఆప్షన్ ఫోన్

ఫ్లిప్‌కార్ట్ ద్వారా మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ ధర ఆరంభంలో రూ.7,999గా ఉంది.

By Sivanjaneyulu Bommu

స్వైప్ టెక్నాలజీస్ నుంచి రెండు నెలల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్ Swipe Elite Note రూ.1300 ధర తగ్గింపును అందుకుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ ధర ఆరంభంలో రూ.7,999గా ఉంది. ప్రస్తుతం రూ.6,699 ధర ట్యాగ్‌తో స్నాప్‌డీల్‌లో ట్రేడ్ అవుతోంది. బ్లాక్ కలర్‌లో మాత్రమే ఫోన్ అందుబాటులో ఉంటుంది.

రూ.6,699కే 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ ఆప్షన్ ఫోన్

స్వైప్ ఎలైట్ నోట్ స్పెసిఫికేషన్స్.. 5.5 అంగుళాల హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3000 mAh బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Swipe Elite Note now available for Rs 6,699. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X