రూ.6,999కే ఈ ఫోన్ మీ సొంతం!

By Sivanjaneyulu
|

మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ స్వైప్ (Swipe), అంతర్జాతీయ బ్రాండ్‌లకు ధీటుగా 'ఇలైట్ ప్లస్' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ధర రూ.6,999. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Flipkart ఈ ఫోన్‌లను జూన్ 6 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

 రూ.6,999కే ఈ ఫోన్ మీ సొంతం!

ఆధునిక కమ్యూనికేషన్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడిన ఈ మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్ ఫీచర్ల పరంగా అన్ని విభాగాల్లోనూ అదరహో అనిపిస్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త సంచలనంగా అవతరించిన స్వైప్ ఇలైట్ ప్లస్ స్పెసిఫికేషన్‌ల పై స్పెషల్ ఫోకస్...

Read More : అశ్లీలం.. అరాచకం

స్వైప్ ఇలైట్ ప్లస్ స్పెసిఫికేషన్స్..

స్వైప్ ఇలైట్ ప్లస్ స్పెసిఫికేషన్స్..

స్వైప్ ఇలైట్ ప్లస్ బరువు కేవలం 131 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఈ లైటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌‍కు సంబంధించిన స్ర్కీన్ టు బాడీ నిష్ఫత్తి 78శాతంగా ఉంది.

 

స్వైప్ ఇలైట్ ప్లస్ స్పెసిఫికేషన్స్..

స్వైప్ ఇలైట్ ప్లస్ స్పెసిఫికేషన్స్..

స్వైప్ ఇలైట్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లేతో వస్తోంది. (రిసల్యూషన్ క్వాలిటీ 1080పిక్సల్స్), స్ర్కీన్ పై ఏర్పాటు చేసిన డ్రాగన్‌ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్ డిస్ ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది.

 

స్వైప్ ఇలైట్ ప్లస్ స్పెసిఫికేషన్స్..
 

స్వైప్ ఇలైట్ ప్లస్ స్పెసిఫికేషన్స్..

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన Freedom OS పై ఫోన్ రన్ అవుతుంది. ఈ ఓఎస్ అందుబాటులోకి తీుసుకువచ్చిన స్వైప్ బాక్స్ టూల్ 100జీబి స్టోరేజ్ స్పేస్ ను యూజర్లకు కల్పిస్తుంది. స్వైప్ గెస్ట్యర్స్, స్వైప్ సెర్చ్ ఇంకా రకరకాల థీమ్స్ ఇంకా కస్టమైజేషన్స్ ఆకట్టుకుంటాయి.

 

స్వైప్ ఇలైట్ ప్లస్ స్పెసిఫికేషన్స్..

స్వైప్ ఇలైట్ ప్లస్ స్పెసిఫికేషన్స్..

స్వైప్ ఇలైట్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ లో ప్రాసెసింగ్ వ్యవస్థను మరింత శక్తివంతం చేస్తూ 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 615 చిప్ సెట్ ను పొందుపరిచారు. 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ ను 64జీబి వరకు విస్తరించుకునేు అవకాశం,

 

స్వైప్ ఇలైట్ ప్లస్ స్పెసిఫికేషన్స్..

స్వైప్ ఇలైట్ ప్లస్ స్పెసిఫికేషన్స్..

స్వైప్ ఇలైట్ ప్లస్ స్మార్ట్‌ఫోన్, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్ తో వస్తోంది. ఈ సదుపాయం ద్వారా డిజిటల్ కెమెరా, కీబోర్డ్, మౌస్, ఫ్లాష్ డ్రైవ్ వంటి యూఎస్బీ డివైస్ లను ఫోన్ కు సునాయాశంగా కనెక్ట్ చేసుకోవచ్చు.

 

స్వైప్ ఇలైట్ ప్లస్ స్పెసిఫికేషన్స్..

స్వైప్ ఇలైట్ ప్లస్ స్పెసిఫికేషన్స్..

4జీ ఎల్టీఈతో పాటు 3జీ, వై-పై, బ్లుటూత్, జీపీఎస్, డ్యుయల్ సిమ్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

 

స్వైప్ ఇలైట్ ప్లస్ స్పెసిఫికేషన్స్..

స్వైప్ ఇలైట్ ప్లస్ స్పెసిఫికేషన్స్..

స్వైప్ ఇలైట్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్/2.0 అపెర్చుర్ వంటి ప్రత్యేక సదుపాయాలు ఈ కెమెరాలలో ఉన్నాయి.

 

స్వైప్ ఇలైట్ ప్లస్ స్పెసిఫికేషన్స్..

స్వైప్ ఇలైట్ ప్లస్ స్పెసిఫికేషన్స్..

మన్నికైన బ్యాకప్ ను అందించే శక్తివంతమైన 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీని స్వైప్ ఇలైట్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసారు.

 

Best Mobiles in India

English summary
Swipe Elite Plus: 5 Nice Features of 4G Smartphone Priced at Rs 6,999. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X