రూ.7499కే 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ ఫోన్.. నేటి నుంచే సేల్

స్వైప్ టెక్నాలజీస్ నుంచి సరికొత్త ఫోన్ మార్కెట్లో విడుదలైంది. Swipe Elite Sense పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.7,400. 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, 4జీ VoLTE, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి వంటి శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి. మార్చి 6 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయి.

రూ.999 జియో ఫోన్, ఫీచర్లు కేక..!

రూ.7499కే 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ ఫోన్.. నేటి నుంచే సేల్

Swipe Elite Sense స్పెసిఫికేషన్స్.. 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, VoLTE, 3జీ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ ఆన్ ద గో, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2500mAh బ్యాటరీ.

నోకియా లక్ష రూపాయుల ఫోన్ ఇదే

English summary
Swipe Elite Sense With 5 inch HD Display and Snapdragon 425 Chipset Launched for Rs 7,499. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting