స్వైప్ కనెక్ట్ 5.0@రూ.8,999
దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ స్వైప్, కనెక్ట్ 5.0 (Konnect 5.0) పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.8,999. బ్లాక్ ఇంకా వైట్ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. రూ.1,499 విలువ చేసే స్ర్కీన్‌గార్డ్ ఇంకా ఫ్లిప్ కవర్‌ను ఫోన్ కొనుగోలు పై ఉచితంగా పొందవచ్చు. స్వైప్ కనెక్ట్ 5.0 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
5 అంగుళాల క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960 × 540పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్),
3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్.
1950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ పరిమాణం 148x74x8.9 మిల్లీమీటర్లు,
బరువు 135 గ్రాములు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications