స్వైప్ నుంచి మరో సంచలన ఫోన్

స్వైప్ టెక్నాలజీస్ తన కనెక్ట్ సిరీస్ నుంచి మరో బ్లాక్ బాస్టర్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. Konnect Power పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.4,999. ఆగష్టు 7 నుంచి స్నాప్‌డీల్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది. 4G VoLTE కనెక్టువిటీతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు 3000mAh బ్యాటరీ ప్రధాన హైలైట్.

 స్వైప్ నుంచి మరో సంచలన ఫోన్

Read More : జియోఫోన్ వాట్సాప్‌ను సపోర్ట్ చేస్తుంది!

స్వైప్ కనెక్ట్ పవర్ స్పెసిఫికేషన్స్... 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720×1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.5GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ, 4జీ వోల్ట్ సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్ కనెక్టువిటీ.

English summary
Swipe Konnect Power with 3000mAh battery, 4G VoLTE connectivity launched. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot