రూ.3,799కే 4G VoLTE ఫోన్, 16జీబి స్టోరేజ్ కూడా..

సైప్ టెక్నాలజీస్ సరికొత్త 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. స్వైప్ కనెక్ట్ స్టార్ పేరుతో అనౌన్స్ కాబడిన ఈ ఫోన్ ధర రూ.3,799. Shopcluesలో మాత్రమే ఈ ఫోన్ దొరుకుతుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే సేల్‌లో భాగంగా మొదటి 500 కస్టమర్‌లకు రూ.200 తగ్గింపును అందించనున్నట్లు షాప్‌క్లూస్ తెలిపింది.

రూ.3,799కే 4G VoLTE ఫోన్, 16జీబి స్టోరేజ్ కూడా..

Read More : నోకియా ఫోన్లు భారత్‌లో తయారు కాబోతున్నాయా..?

Swipe Konnect Star స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

4 అంగుళాల డిస్‌ప్లే, 1 GHz క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ రేర్ రేర్ ఫేసింగ్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1800 mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్, 4జీ విత్ VoLTE సపోర్ట్, జీపీఎస్, బ్లుటూత్, మైక్రోయూఝఎస్బీ పోర్ట్, ఎఫ్ఎమ్ రేడియో.

English summary
Swipe Konnect Star launched with 4G VoLTE and Android Marshmallow at Rs 3799. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot