రూ.4,499కే వర్చువల్ రియాల్టీ స్మార్ట్‌ఫోన్

తెలుగు సహా 12 ప్రాంతీయ భాషల సపోర్ట్‌తో Konnect Star 2017..

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ స్వైప్ (Swipe) సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Swipe Elite VR పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.4,499. మిగిలిన స్వైప్ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే ఈ ఫోన్ కూడా Shopclues వెబ్‌సైట్‌లోనే ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంటుంది. virtual reality సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ ప్రత్యేకతలు...

మోటరోలా నుంచి రెండు కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్మోటరోలా నుంచి రెండు కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్

Swipe Elite VR స్పెసిఫికేషన్స్...

Swipe Elite VR స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.3GHz క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6737 చిప్‌సెట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ, స్విఫ్ట్‌కీ కీబోర్డ్ సపోర్ట్, వర్చువల్ రియాల్టీ సపోర్ట్.

స్వైప్ ఎలైట్ వీఆర్‌తో పాటుగా Konnect Star 2017

స్వైప్ ఎలైట్ వీఆర్‌తో పాటుగా Konnect Star 2017

స్వైప్ ఎలైట్ వీఆర్‌తో పాటుగా ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యతనిస్తూ Konnect Star 2017 పేరుతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను స్వైప్ లాంచ్ చేసింది. గతేడాది మార్కెట్లో లాంచ్ అయిన కనెక్ట్ స్టార్ 2016కు సక్సెసర్ వర్షన్‌గా ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.3,333.

Konnect Star 2017 స్పెసిఫికేషన్స్..

Konnect Star 2017 స్పెసిఫికేషన్స్..

ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో విత్ Indus OS మీద ఫోన్ ఆపరేట్ అవుతుంది. డ్యూయెల్ సిమ్‌తో వచ్చిన ఈ ఫోన్ 4 ఇంచ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 4G LTE విత్ VoLTE సపోర్ట్, తెలుగు సహా 12 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
Swipe Launches Elite VR, India’s Most Affordable Virtual Reality Smartphone, and Konnect Star 2017 With Indus OS. Read More in Telugu Gibot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X