రూ.3,999కే 16జీబి స్టోరేజ్ ఫోన్

స్వైప్ టెక్నాలజీస్ మరో సంచలన్ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. స్వైప్ ఎలైట్ స్టార్‌ అప్‌గ్రేడెడ్ వర్షన్‌ పేరుతో లాంచ్ అయిన ఫోన్ ధర రూ.3,999. 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ. జియో ఆఫర్ చేసే 4జీ వోల్ట్ నెట్‌వర్క్‌ను ఈ హ్యాండ్‌సెట్ సపోర్ట్ చేస్తుంది. ఇతర స్వైప్ స్మార్ట్‌ఫోన్‌ల తరహాలోనే ఈ ఫోన్ కూడా Flipkartలో మాత్రమే దొరుకుతుంది.

మార్కెట్లోకి గెలాక్సీ ఎస్8, ఎస్8+

రూ.3,999కే 16జీబి స్టోరేజ్ ఫోన్

న్యూ వర్షన్ స్వైప్ ఎలైట్ స్టార్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి... 4 అంగుళాల డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.5 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ ఎమ్ ఆధారంగా అభివృద్ధి చేసిన ఇండస్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ సపోర్ట్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ. న్యూ వర్షన్ స్వైప్ ఎలైట్ స్టార్ 12 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది.

జియో వల్ల లాభం ఎవరికి..? నష్టం ఎవరికి..?

English summary
Swipe Launches Upgraded Version of ELITE Star With 16GB Storage at Rs.3,999. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting