రూ.2999కే 4G VoLTE స్మార్ట్‌ఫోన్

స్వైప్ టెక్నాలజీస్ మరో కారుచౌక 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. స్వైప్ నియో పవర్ పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.2,999. అమెజాన్‌లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. బ్లాక్, గ్రే ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది. స్వైప్ నియో పవర్ ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి..

 రూ.2999కే 4G VoLTE స్మార్ట్‌ఫోన్

Read More : నిమిషంలో అమ్ముడుపోయిన నోకియా 6

4 అంగుళాల హైడెఫినిషన్ FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 800 x 480పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.3GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,500 mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్, జీపీఎస్, వై-ఫై, బ్లుటూత్ 4.0, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్), ఫోన్ బరువు 127 గ్రాములు, చుట్టుకొలత 125 x 66 x 11మిల్లీ మీటర్లు.

English summary
Swipe Neo Power with 4G VoLTE and quad-core CPU lauched at Rs 2,999. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot