Home
Mobile

రూ. 3 వేలకే కత్తి లాంటి ఫోన్

స్వైప్ టెక్నాలజీస్ తన నూతన బడ్జెట్ 4జీ ఫోన్ 'స్వైప్ నియో పవర్'ను విడుదల చేసింది.

By Hazarath

స్వైప్ టెక్నాలజీస్ తన నూతన బడ్జెట్ 4జీ ఫోన్ 'స్వైప్ నియో పవర్'ను విడుదల చేసింది. రూ.2,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. దీన్ని యూజర్లు అమెజాన్ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

డిస్‌ప్లే

డిస్‌ప్లే

4 ఇంచ్ డిస్‌ప్లే, 850 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్

ర్యామ్

ర్యామ్

512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

కెమెరా

కెమెరా

5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

2500 ఎంఏహెచ్ బ్యాటరీ

2500 ఎంఏహెచ్ బ్యాటరీ

4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్.

Best Mobiles in India

English summary
Swipe Neo Power With 4G VoLTE Support, 2500mAh Battery Launched in India: Price, Specifications Read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X