Just In
- 25 min ago Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- 1 hr ago జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- 16 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 17 hrs ago స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
Don't Miss
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Movies అతడితో 8 నెలల డేటింగ్.. వారం గ్యాప్ వస్తే.. అఫైర్ గురించి టీవీ నటి నవ్య
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'నోకియా సి7'కి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్..
గతంలో ఏయే నోకియా మొబైల్ ఫోన్స్ సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతున్నాయో, ఆయా మొబైల్స్‌కి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ని అప్ గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. నోకియా కొత్తగా మార్కెట్లోకి సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే వాటి కొసం, సింబియన్ బెల్లీ ఆపరేటింగ్ సిస్టమ్‌ని విడుదల చేసింది. ఇవే కాకుండా నోకియా మైక్రోసాప్ట్‌తో చేతులు కలిపి రాబోయే కాలంలో విడుదలయ్యే స్మార్ట్ ఫోన్స్‌కి మైక్రోసాప్ట్ మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేయనుందని సంగతి తెలిసిందే.
నోకియా 701 లాంటి మొబైల్స్‌లలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా నోకియా సింబియన్ బెల్లీ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేయడం జరిగింది. నోకియా సి7 మొబైల్‌కి కూడా ఆపరేటింగ్ సిస్టమ్‌ని అప్ గ్రేడ్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. ఎవరైతే యూజర్స్ నోకియా సి7 మొబైల్‌ని వాడుతున్నారో వారు సింబియన్ బెల్లీ ఆపరేటింగ్ సిస్టమ్‌కి అప్ గ్రేడ్ అవ్వాలంటే మొబైల్లో ఉన్న ఫోనిక్స్ టూల్ ద్వారా ఇనిస్టాల్ చేసుకొవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్లో నోకియా సి7 మొబైల్లో ఆపరేటింగ్ సిస్టమ్(నోకియా బెల్లీ 111.030.0607)ని ఎలా అప్ గ్రేడ్ చేసుకొవాలో దానికి సంబంధించిన సమాచారం నోకియా సైట్లో ఉంచడం జరిగింది.
నోకియా సి7 మొబైల్ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి 2010 సెప్టెంబర్‌లో అడుగుపెట్టడం జరిగింది. మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలో సెక్సెస్‌ని సాధించిన మొబైల్ ఫోన్స్‌లలో నోకియా సి7 మొబైల్ ఒకటి. పాఠకులకు నోకియా సి7 మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా మరోసారి...
నోకియా సి7 మొబైల్ ప్రత్యేకతలు:
* 3.5-inch capacitive touch screen (640 x 360 pixels)
* 8 megapixel camera with dual LED flash and HD video recording
* Symbian 3 OS
* Finger touch control
* Three customizable home screens
* GPRS/EDGE class B, multislot class 33
* HSDPA Cat9, maximum speed up to 10.2 Mbps, HSUPA Cat5 2.0 Mbps
* WLAN IEEE802.11 b/g/n
* Bluetooth 3.0
* Micro USB connector and charging
* 8 GB internal memory (extended upto 32 GB)
* HTML support for email
* Web browsing with touch control
* Integrated GPS, A-GPS receivers
* HD 720p Video playback on TV
* Stereo FM radio
* MP3, WMA, AAC, eAAC, eAAC+, AMR-NB, AMR-WB
* BL-5K 1200 mAh Li-Ion battery
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470