Just In
- 2 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 4 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 22 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 24 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
Don't Miss
- News
హస్తిన గడ్డపై జగన్ గర్జన- భీమిలీ రోడ్లో సెక్రెటేరియట్: విశాఖపై తొలి ప్రకటనతో జోష్: ..!!
- Movies
Golden Tomato Award: RRR ఖాతాలో మరో క్రేజీ అవార్డ్.. హాలీవుడ్ చిత్రాలను ఓడించి రికార్డు
- Lifestyle
ప్రసవం న్యాచురల్ గా జరగాలంటే ఎలాంటి ఆహారాలు తినాలో మీకు తెలుసా?
- Finance
Economic Survey: ఆర్థిక సర్వేలో వెల్లడైన సవాళ్లు.. ఎదుర్కొంటామని నిర్మలమ్మ ధీమా..!
- Sports
Archana Devi: ప్రపంచకప్ గెలిచిన ‘మంత్రగత్తె’బిడ్డ! ఇంట్లో నీళ్లు కూడా తాగని వారు..!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
సీఈఎస్ 2014లో సామ్‌సంగ్ కోలాహలం
లాస్ వేగాస్ వేదికగా జనవరి 7వతేది నుంచి 10వ తేది వరకు కోలాహలంగా సాగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2014లో సామ్‌సంగ్ సరికొత్త ఉత్పత్తులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 105 అంగుళాల తెరను కలిగి ఉండే ప్రపంచంలోనే అతిపెద్ద అల్ట్రా హైడెఫినిషన్ (యూహెచ్‌డీ) టీవీని సామ్‌సంగ్ ఈ వేదిక పై ఆవిష్కరించింది. ఈ అతిపెద్ద టీవీతో సహా యూ900 సిరీస్ నుంచి 65 అంగుళాలు, 55 అంగుళాల వేరియంట్‌లలో వంపు తిరిగిన టీవీలను సామ్‌సంగ్ ఆవిష్కరించింది.
ఈ ప్రదర్శనలో భాగంగానే సామ్‌సంగ్, నాలుగు సరికొత్త టాబ్లెట్‌లను ప్రదర్శించింది. సామ్‌సంగ్ కొత్త టాబ్లెట్ మోడల్స్ వివరాలను పరిశీలించినట్లయితే ముందుగా గెలాక్సీ నోట్ ప్రో మోడల్ గురించి తెలుసుకుందాం..సామ్‌సంగ్ గెలాక్సీ నోట్‌ప్రో మూడు డిస్‌ప్లే వేరియంట్‌లలో లభ్యంకానుంది. గెలాక్సీ టాబ్‌ప్రో 12.2 (12.2 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్), గెలాక్సీ టాబ్‌ప్రో10.1 (10.1అంగుళాల డిస్‌ప్లే వేరియంట్). గెలాక్సీ టాబ్‌ప్రో8.4(8.4 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్).
నూతన టెక్నాలజీకి స్వాగతం పలుకుతూ కొత్త ఏడాది ఆరంభంలో జరిగిన సీఈఎస్ 2014లో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు ప్రీమియం గృహోపకరణాలను ప్రదర్శించింది. వీటిలో రిఫ్రిజిరేటర్లు, ఓవెన్ స్టౌవ్స్, మైక్రోవేవ్స్, డిష్ వాషర్ వంటి కొత్త ఉత్పతులు టెక్నాలజీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2014ను పురస్కరించుకుని సామ్‌సంగ్ తమ ఉత్పతులను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ హాల్ ప్రాంగణాన్ని ఫోటోల రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాం....
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సీఈఎస్ 2014లో సామ్‌సంగ్ కోలాహలం
సీఈఎస్ 2014లో సామ్‌సంగ్ కోలాహలం
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2014ను పురస్కరించుకుని సామ్‌సంగ్ తమ ఉత్పతులను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ హాల్ ప్రాంగణాన్ని ఫోటోల రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాం....

-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470