హెచ్‌టీసీతో జతకట్టిన రామ్ చరణ్ బ్రాండ్!
oi
-Prashanth
By Prashanth

హైదరాబాద్: టాటా డొకొమో తన సీడీఎంఏ కస్టమర్లకు కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఉచితంగా నెలకు 2 జీబీ డేటా ఆఫర్ ఇందులో ఒకటి. హెచ్‌టీసీ డిజైర్ వీసీ భాగస్వామ్యంతో తన ప్రీపెయిడ్-పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఆకర్షణీయమైన వాయిస్, డేటా ఆఫర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు టాటా డొకొమో ఒక ప్రకటనలో పేర్కొంది. హెచ్‌టీసీ డిజైర్ వీసీ హ్యాండ్ సెట్ కొనుగోలు చేసిన కొత్త ప్రీపెయిడ్ యూజర్లకు డబుల్ టాక్ టైమ్ ఆఫర్, నెలకు ఒక జీబీ డేటా ఆఫర్ ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఉన్న యూజర్లకు అయితే నెలకు ఒక జీబీ డేటా ఆఫర్ ఆరు నెలల పాటు ఉంటుంది. పోస్ట్ పెయిడ్ యూజర్లకు డైట్ 199 ప్రణాళిక కింద 3 బిల్స్ ప్రాతిపదికన డబుల్ టాక్ టైమ్, నెలకు 2 జీబీ డేటా ఏడాది ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఎంఆర్‌పీ రూ. 23,300, బెస్ట్ బై ధర రూ. 21,999.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications