భారత్‌లోకి టెక్నో మొబైల్ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,990 నుంచి ప్రారంభం

ట్రాన్సిషన్ హోల్డింగ్స్‌కు చెందిన టెక్నో మొబైల్ భారత్‌లో 5 కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. టెక్నో ఐ3 (రూ.7,990), టెక్నో ఐ3 ప్రో (రూ.9,990), టెక్నో ఐ5 (రూ.11,490), టెక్నో ఐ5 ప్రో (రూ.12,990), టెక్నో ఐ7 (రూ.14,990) మోడల్స్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్నో ఐ7 స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ MT6750T ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరే్జ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు పెంచుకునే అవకాశం, 4000mAh బ్యాటరీ, వై-ఫై, బ్లుటూత్, 4జీ వోల్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

టెక్నో ఐ5, ఐ5 ప్రో స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ MT6737T ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4000mAh బ్యాటరీ, వై-ఫై, బ్లుటూత్, 4జీ వోల్ట్ సపోర్ట్ విత్ ViLTE.

టెక్నో ఐ3, ఐ3 ప్రో స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ MT6737 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4000mAh బ్యాటరీ, వై-ఫై, బ్లుటూత్, 4జీ వోల్ట్ సపోర్ట్ విత్ ViLTE.

మరిన్ని ఆసక్తికర కధనాలు

జియో సిమ్ ఎప్పటి వరకు పని చేస్తుంది..?

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన Lenovo Days సేల్

రూ.73కే నెలంతా 4జీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tecno Mobile makes India debut with 5 new smartphones. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot