TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
చక్కని తెలుగు సామెతలు మీ స్మార్ట్‌ఫోన్‌లో
ఆలస్యం అమృతం విషం.. ఆరోగ్యమే మహాభాగ్యం.. నవ్వు నాలుగు విధాల చేటు.. చేతులు కాలాకా ఆకులు పట్టుకుని ఏమి ప్రయోజనం... ఇలాంటి ఎన్నెన్నో వినసొంపైన సామెతులు తెలుగు భాష తియ్యదనాన్ని చాటి చెబుతాయి. ఈ కాలం కుర్రకారుకు సామెతులు తెలుసుకునే తీరక కూడా లేకుండా పోతోంది.
సామెతల గొప్పతనం వాటి విశిష్టతను తెలియజేస్తూ 'తెలుగు సామెతలు' (Telugu Samethalu) పేరుతో ఓ ఆండ్రాయిడ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ అప్లికేషన్‌లో బోలెడన్ని సామెతలను నిక్షప్తం చేయటం జరిగింది. వీటిని ఒక్కొకటిగా చదువుకోవచ్చు. నచ్చిన వాటిని మిత్రులకు కూడా షేర్ చేయవచ్చు. తెలుగు సామెతలు స్మార్ట్ యాప్ ఇప్పుడే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.