5జీ స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్, ఎక్కడ, ఎప్పుడు తెలుసుకోండి

|

ఈ ఏడాది జరగనున్న MWC 2019 ఈవెంట్లో 5జీ ఫోన్లు పలకరించనున్నాయి. ఈ ఈవెంట్ కోసం టాప్ దిగ్గజ కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. కంపెనీలు పోటీలు పడి మరీ 5జీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్10, అలాగే చైనా మొబైల్ మేకర్ హువాయి పి30, వన్ ప్లస్ కంపెనీ నుండి వన్ ప్లస్ 7లు ఈ ఏడాది మార్కెట్లోకి రానున్నాయి. ఇప్పటికే 3జీని దాటి 4జీ స్పీడును అందుకుంటున్న యూజర్లు ఇప్పుడు 5జి అనుభూతిని పొందేందుకు సిద్ధం కావాల్సిందే. ఈ శీర్షికలో భాగంగా ఈ ఏడాది రానున్న 5జీ ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

 

జియో లాంచ్ చేయబోయే కొత్త ప్రాడక్ట్స్ ఇవే ? త్వరలోనే ప్రత్యర్థులకు షాక్

Xiaomi Mi MIX 5G

Xiaomi Mi MIX 5G

ఫీచ‌ర్లు

6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2040 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

2.35 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 821 ప్రాసెస‌ర్‌, అడ్రినో 530 గ్రాఫిక్స్

4/6 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్

16 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్

5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయ‌ల్ బ్యాండ్

బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్‌-సి, ఎన్ఎఫ్‌సీ

4400 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0

Xiaomi Mi 9

Xiaomi Mi 9

వెనుక భాగంలో మూడు కెమెరాల‌ను అమ‌ర్చిన‌ట్లు స‌మాచారం. 48 మెగాపిక్స‌ల్ కెమెరాతోపాటు 12 మెగాపిక్స‌ల్ టెలిఫోటో లెన్స్‌, 16 మెగాపిక్స‌ల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ను స‌ఫైర్ గ్లాస్ ప్రొటెక్ష‌న్‌తో ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. ఇక ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చార‌ని తెలుస్తున్న‌ది. అలాగే ముందు భాగంలో 20 మెగాపిక్స‌ల్ కెమెరా అమ‌ర్చిన‌ట్లు తెలిసింది. అయితే ఈ ఫోన్‌కు చెందిన పూర్తి స్థాయి స్పెసిఫికేష‌న్ల వివ‌రాలు త్వ‌ర‌లో తెలిసే అవకాశం ఉంది.

OnePlus 7
 

OnePlus 7

6.4-ఇంచ్ bezel less Optic AMOLED ఎఫ్హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 850 చిప్ సెట్, 5జీ టెక్నాలజీ, dual 16MP రేర్ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా, 64GB, ఇంటర్నల్ స్టోరేజ్ 3,500mAh Li-Po బ్యాటరీ

LG V50 ThinQ

LG V50 ThinQ

6.4-inch OLED డిస్‌ప్లే,

లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 855 SoC with a క్వాల్ కామ్ X50 మోడెం 5G సపోర్ట్,

6GB ర్యామ్ ,128GB ఇంటర్నల్,

8GB ర్యామ్ 256GB ఇంటర్నల్,

ట్రిపుల్ లెన్స్ కెమెరా (Rear),

డ్యూయెల్ ప్రంటె కెమెరా,

In-Display ఫింగర్ ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీ

LG G8 ThinQ

LG G8 ThinQ

6.1 ఇంచ్ 91.3 cm2 (~83.5% screen-to-body ratio) అమోల్డ్ డిస్‌ప్లే,కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఆక్టా కోర్ క్వాల్ కామ్ SDM855 స్నాప్ డ్రాగన్ 855 (7 nm),256 జిబి, 8 GB ర్యామ్ or 128 GB, 6 GB RAM, expandable up to 512GB, డ్యూయెల్ రేర్ కెమెరా 16MP , 8MP + TOF డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా , Rear mounted ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5G, నాన్ రిమూవబుల్ Li-Po 3500 mAh బ్యాటరీ with quick charge 3.0

Samsung Galaxy S10,Samsung Galaxy S10 Plus

Samsung Galaxy S10,Samsung Galaxy S10 Plus

ఈ ఫోన్ 5.8, 6.1, 6.4 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌లు ఉన్న వేరియెంట్ల‌లో ల‌భ్యం కానుంద‌ని తెలిసింది. వీటిల్లో ఇన్ఫినిటీ-ఒ స్క్రీన్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం. దీని వల్ల ఫోన్ డిస్‌ప్లే అంత‌ర్భాగంలో ముందు కెమెరా ఉంటుంది. అలాగే ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 5జీ మోడెమ్‌, స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్ త‌దిత‌ర అడ్వాన్స్‌డ్ ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్న‌ట్లు తెలిసింది.

Samsung Galaxy F

Samsung Galaxy F

7.3 inches కెపాసిటివ్ టచ్ స్క్రీన్

ఆండ్రాయిడ్ 9.0 (Pie)

క్వాల్ కామ్ SDM855 స్నాప్ డ్రాగన్ 855 (7 nm)

ఆక్టాకోర్

512 GB ఇంటర్నల్ మెమొరీ

8 GB ర్యామ్

5G

Non-రిమూవబుల్ Li-Po 6000 mAh బ్యాటరీ

Nokia 9 PureView

Nokia 9 PureView

5.99 ఇంచెస్, 91.1 cm2 (~78.3% స్క్రీన్ టూ బాడీ రేషియో) AMOLED డిస్ ప్లే

ఆండ్రాయిడ్ 9.0 (Pie)

5జి

ఆక్టాకోర్ HiSilicon Kirin 980 (7 nm) with Mali-G76 MP10

128 GB as ఇంటర్నల్, 8 GB ర్యామ్

ట్రిపుల్ రేర్ కెమెరా (40MP + 20MP + 8MP )

సింగల్ ఫ్రంట్ కెమెరా 24 ఎంపీ

ఫింగర్ ప్రింట్ సెన్సార్,

బ్యాటరీ కమింగ్ విత్ ఫాస్ట్ ఛార్జింగ్

Most Read Articles
Best Mobiles in India

English summary
Ten 5G smartphones expected to launch at MWC 2019 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X