10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు..మీరు కొనగలరా..?

Posted By:

కేకపుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు కొత్త కొత్త ట్రెండ్‌లలో దూసుకొస్తున్న రోజులివి. మల్టీ కోర్ ప్రాసెసర్, హై క్వాలిటీ ర్యామ్, అల్ట్రా స్పీడ్ 4జీ కనెక్లువిటీ, మన్నికైన డిస్‌ప్లే వంటి హైఎండ్ స్పెషల్ ఫీచర్లతో విడుదలవుతున్న వీటికి మార్కెట్లో విపరీతమైన ఆదరణ నెలకుంది. ఖరీదు గల ఫోన్‌లు వాడే కోటీశ్వరుల కోసం ఆకర్షణీయమైన గోల్డెన్ డైమెండ్ డిజైనింగ్‌తో పాటు అత్యుత్తమ మొబైలింగ్ వ్యవస్థను కలిగి ఉన్న టాప్-10 లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీ ముందుంచుతున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

HTC One Gold Edition (హెచ్‌టీసీ వన్ గోల్డ్ ఎడిషన్)
ధర అంచనా రూ.2,75,000

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

iPhone 5 Black Diamond (ఐఫోన్5 బ్లాక్ డైమండ్)

ఫోన్ ధర అంచనా రూ.2,75,000

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Tonino Lamborghini Antares (టోనినా లాంబోర్గినీ అంటారేస్)

ధర అంచనా రూ.2,50,000

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Tag Heuer smartphone

ఫోన్ ధర అంచనా రూ.4,20,000

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Dior's Reverie smartphone

ఫోన్ ధర అంచనా రూ.78,00,000

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

BlackBerry Porsche smartphone

ఫోన్ ధర అంచనా రూ.1,39,990

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Vertu smartphone

ఫోన్ ధర అంచనా రూ.4,16,000

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Ulysse Nardin

ఫోన్ ధర అంచనా రూ. 7,20,000 నుంచి  రూ. 29,00,000 మధ్య

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Savelli's Jardin

ఫోన్ ధర అంచనా రూ.6,00,000 నుంచి రూ.72,00,000 మధ్య..

10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Mobiado Grand 350 Pioneer

ఫోన్ ధర అంచనా రూ.7,00,000

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ten Most Expensive Smartphones You'll Probably Never Buy. Read more in Telugu 
 Gizbot.......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot