మొబైల్ ఫోన్‌ల అసాధారణ ఆకారాలు!

Posted By:

ఊహించని స్థాయిలో విస్తరిస్తున్న సాంకేతిక అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసేస్తోంది!. కలలుగానే మిగిలిపోతాయనుకున్న పలు స్వప్నాలను ఆధునిక వర్షన్ టెక్నాలజీ నిజాలుగా మలుస్తుంది. మీ జీవన శైలిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అద్భుత సాంకేతిక పరికరాలు మున్ముందు రాబోతున్నాయి.

మొబైల్ ఫోన్ మార్కెట్ రోజుకో కొత్త మోడల్‌తో కదం తొక్కుతోంది. సామ్‌సంగ్, ఆపిల్, నోకియా, సోనీ, హెచ్‌టీసీ, బ్లాక్‌బెర్రీ వంటి దిగ్గజ బ్రాండ్‌లు కొత్తతరం గ్యాడ్జెట్‌ల రూపకల్పనలో నిమగ్నమైయ్యాయి. భవిష్యత్‌లో విడుదలయ్యే మొబైల్ ఫోన్‌లు ఏలా ఉండబోతున్నాయ్..?, ఎటువంటి స్ర్కీన్‌లను కలిగి ఉంటాయ్..?, ఏలాంటి స్పెసిఫికేషన్‌లను వాటిలో పొందుపరుస్తారు..?, ఇటువంటి సందేహాలు టెక్నాలజీ ప్రియులకు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. రానున్న రోజుల్లో మైబైల్ ఫోన్‌లు మరింత కొత్తరూపును సంతరించుకోనున్నాయి. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే పలు కాన్సెప్ట్ డిజైన్ మొబైల్ ఫోన్‌లు అసాధారణ ఆకృతులను కలిగి ఉంటాయి. యాంకూ డిజైన్ డాట్ కామ్ నుంచి వీటిని సేకరించటం జరిగింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ ఫోన్‌ల అసాధారణ ఆకారాలు!

Moto Concept by Joseph Liang

మొబైల్ ఫోన్‌ల అసాధారణ ఆకారాలు!

Wearable Mobile Phone by Sunman Kwon

మొబైల్ ఫోన్‌ల అసాధారణ ఆకారాలు!

Soft Phone by Qian Jiang

మొబైల్ ఫోన్‌ల అసాధారణ ఆకారాలు!

"_______" by Marc Schömann

మొబైల్ ఫోన్‌ల అసాధారణ ఆకారాలు!

Mobile Script Phone by Aleksandr Mukomelov

మొబైల్ ఫోన్‌ల అసాధారణ ఆకారాలు!

Dial Phone by Jung Dae Hoon

మొబైల్ ఫోన్‌ల అసాధారణ ఆకారాలు!

Soft Mobile Phone Concept by Roman Kriheli

మొబైల్ ఫోన్‌ల అసాధారణ ఆకారాలు!

The Brix by Seokwon Hong

మొబైల్ ఫోన్‌ల అసాధారణ ఆకారాలు!

Tarati - Touchless Cellphone by Nonobject

మొబైల్ ఫోన్‌ల అసాధారణ ఆకారాలు!

Nokia 888 Mobile Phone by Tamer Nakisci

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot