2012, మూడవ త్రైమాసికం నాటికి ప్రపంచవ్యాప్త మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య 428 మిలియన్ యూనిట్లకు దాటిందని గార్టనర్ నివేదికలు ఇటీవల వెల్లడించాయి. వాస్తవాలు అలా ఉంచితే, అంతర్జాతీయంగా మొబైల్ ఫోన్‌ల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. ఆధునిక మొబైల్ ఫోన్ మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అలనాటి మొబైల్ ఫోన్‌లకు మీకు పరిచయం చేస్తున్నాం....