అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న అప్లికేషన్‌లు ఏంటి..?

|

స్మార్ట్‌ఫోన్‌లను అత్యధికంగా ఉపయోగించుకుంటున్న దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా ఒకటి. అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న అప్లికేషన్‌లకు సంబంధించి ఇటీవల కాలంలో నిర్వహించిన ఓ అధ్యయంన ఆసక్తికర అంశాలను వెలుగులోకి తీసుకువచ్చింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, యూట్యూబ్, గూగుల్ ప్లే ఇంకా గూగుల్ సెర్చ్ అప్లికేషన్‌లకు అమెరికన్ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న మొదటి 10 అప్లికేషన్‌‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

మీకు తెలుసా.. యూఎస్‌లో, ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఫోన్‌లను వినియోగించుకుంటున్న 76.1శాతం మంది యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఫేస్‌బుక్ అప్లికేషన్‌ను ఇన్స్‌స్టాల్చేసుకున్నారట.

సమాచారం మూలం: http://www.statista.com

1.) అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 76.1శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఫేస్‌బుక్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసకున్నారు.

2.) అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 53.7శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌లలో యూట్యూబ్ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

3.) అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 53.6శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్‌ప్లే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

4.) అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 53.5శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ సెర్చ్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

5.) అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 46.2శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

6.) అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 45.0శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌లో జీమెయిల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

7.) అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 43.9శాతం మంది యాపిల్ అప్లికేషన్ సూట్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకున్నారు.

8.) అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 40.4 శాతం మంది పాండోరా రేడియో అప్లికేషన్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకన్నారు.

9.) అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 31.2శాతం మంది యాహూ! స్టాక్స్ అప్లికేషన్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకున్నారు.

10.) అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 27.9శాతం మంది యాపిల్ మ్యాప్స్ అప్లికేషన్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకున్నారు.

11.) అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 26.4 శాతం మంది ఇన్స్‌టాగ్రామ్ అప్లికేషన్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకున్నారు.

 అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న అప్లికేషన్‌లు ఏంటి..?

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న అప్లికేషన్‌లు ఏంటి..?

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 76.1శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఫేస్‌బుక్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసకున్నారు.

 అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న అప్లికేషన్‌లు ఏంటి..?

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న అప్లికేషన్‌లు ఏంటి..?

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 53.7శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌లలో యూట్యూబ్ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

 అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న అప్లికేషన్‌లు ఏంటి..?
 
అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న అప్లికేషన్‌లు ఏంటి..?

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 53.6శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్‌ప్లే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

 అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న అప్లికేషన్‌లు ఏంటి..?

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న అప్లికేషన్‌లు ఏంటి..?

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 53.5శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ సెర్చ్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

 అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న అప్లికేషన్‌లు ఏంటి..?

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న అప్లికేషన్‌లు ఏంటి..?

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 46.2శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

 అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న అప్లికేషన్‌లు ఏంటి..?

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న అప్లికేషన్‌లు ఏంటి..?

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 45.0శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌లో జీమెయిల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

 అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న అప్లికేషన్‌లు ఏంటి..?

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న అప్లికేషన్‌లు ఏంటి..?

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 43.9శాతం మంది యాపిల్ అప్లికేషన్ సూట్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకున్నారు.

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 40.4 శాతం మంది పాండోరా రేడియో అప్లికేషన్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకన్నారు.

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 31.2శాతం మంది యాహూ! స్టాక్స్ అప్లికేషన్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకున్నారు.

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 27.9శాతం మంది యాపిల్ మ్యాప్స్ అప్లికేషన్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకున్నారు.

అమెరికన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో 26.4 శాతం మంది ఇన్స్‌టాగ్రామ్ అప్లికేషన్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X