ది బెస్ట్ 10 మొబైల్ ఫోన్‌లు (2012)

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/the-10-most-searched-mobile-phones-in-india-in-2012-2.html">Next »</a></li></ul>

ది బెస్ట్ 10 మొబైల్ ఫోన్‌లు (2012)

గడిచిన ఏడాది ఇండియన్ మార్కెట్లో అనేక టెక్ సంస్కరణలు చోటుచేసకున్నాయి. ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే 270కి పైగా స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ట్యాబ్లెట్ పీసీలు మార్కెట్లో విడుదలయ్యాయి. ‘2012లో అత్యధికంగా శోధించబడిన మొబైల్ ఫోన్‌లు’ అనే అంశం పై ఓ ప్రముఖ టెక్నాలజీ పోర్టల్ నిర్వహించిన సర్వేలో ఈ ఫోన్‌లు ఉత్తమ పది స్థానాలను దక్కించుకున్నాయి. వాటి వివరాలు.......

ఐఫోన్5కు పది పత్ర్యామ్నాయాలు!

Read In Tamil

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/the-10-most-searched-mobile-phones-in-india-in-2012-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot