సీఈఎస్ ఎగ్జిబిషన్‌లో ఆ హాటెస్ట్ గాడ్జెట్స్....!

By Prashanth

Next »

« Previous

సామ్‌సంగ్ ఎన్ఎక్స్300:

Samsung

సౌత్ కొరియన్ సాంకేతిక దిగ్గజం సామ్‌సంగ్ సీఈఎస్ 2013లో భాగంగా ఎన్ఎక్స్300 మోడళ్లలో సరికొత్త మిర్రర్‌లెస్ కెమెరాను ఆవిష్కరిచంనుంది. 3డీ క్యాప్చర్ ఇంకా వై-ఫై సౌలభ్యతలు ఈ కెమెరాలో ఉన్నాయి. కీలక స్పెసిఫికేషన్‌లు:

డీఈర్ ఐఎమ్ 4 ఇమేజ్ ప్రాసెసర్,

20.3 మెగా పిక్సల్ ఏపీఎస్-సిఎమ్‌వోఎస్ సెన్సార్,

సామ్‌సంగ్ స్మార్ట్ కెమెరా అప్లికేషన్,

పాందుపరిచన హాట్‌స్పాట్ ఫీచర్ సాయంతో కెమెరాను ఫోన్ లేదా ట్యాబ్టె ట్ కు జత్ చేసుకోవచ్చు.

చైనా ఫోన్‌లు.. చూస్తే వదలరు!

Next »

« Previous

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X