సీఈఎస్ ఎగ్జిబిషన్‌లో ఆ హాటెస్ట్ గాడ్జెట్స్....!

By Prashanth

Next »

« Previous

ఎల్‌జి ఆప్టిమస్ జీ2:

LG

ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్‌జి తన ఆప్టిమస్ సిరీస్ నుంచి 5.5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో సరికొత్త ఫాబ్లెట్‌ను రూపొందించినట్లు సమాచారం. ఈ డివైజ్‌కు ‘ఆప్టిమస్ జీ2’గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. సీఈఎస్ 2013లో ఆప్టిమస్ జీ2ను ఆవిష్కరించే అవకాశముంది. స్పెసిఫికేషన్‌లు : క్వాల్కమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ కెమెరా, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరటింగ్ సిస్టం.

‘యాపిల్ కంప్యూటర్ వాచ్’, స్మార్ట్‌ఫోన్‌లకు ముగింపా..?

Next »

« Previous

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X