సీఈఎస్ ఎగ్జిబిషన్‌లో ఆ హాటెస్ట్ గాడ్జెట్స్....!
హెచ్‌టీసీ ఎమ్7

తైవాన్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హెచ్‌టీసీ తన కొత్తవర్షన్ స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ ఎమ్7ను సీఈఎస్ 2013 ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 1080 పిక్సల్ డిస్‌ప్లే రిసల్యూషన్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 4.7 అంగుళాల స్ర్కీన్‌తో రూపుదిద్దుకుంది. మార్కెట్లో లభ్యమవుతన్న ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే ఈ ఫోన్ రిసల్యూషన్ 40 శాతం అధికం. హ్యాండ్‌సెట్ ముందుభాగంలో ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ రిసల్యూషన్) వినియోగదారులకు మన్నికైన వీడియో రికార్డింగ్‌ను అందిస్తుంది. ఫోన్‌లో వినియోగించిన 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ కెమెరా, ఎల్‌టీఈ చిప్స్, బీట్స్ ఆడియా టెక్నాలజీ, కొత్త జనరేషన్ వై-ఫై స్టాండర్డ్స్, 1.7గిగిహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌లు కొత్త తరహా మొబైలింగ్ అనుభూతులకు లోను చేస్తాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications