సోనీ ఎక్ప్‌పీరియా జడ్ ఇంకా ఎల్:సీఈఎస్ 2013లో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ సోనీ ఎక్స్‌పీరియా జడ్, ఎక్స్‌పీరియా జడ్ఎల్ మోడళ్లలో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేయనుంది. వీటి స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే... 5 అంగుళాల హైడెఫినిషన్ 1080 పిక్సల్ స్ర్కీన్, 1.5గిగాహెట్జ్ స్నాప్ డ్రాగెన్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, అడ్రినో 320 గ్రాఫిక్స్, 2జీబి ర్యామ్, 13 మెగాపిక్సల్ రేర్ కెమెరా.ఫేస్బుక్ ఆఫీసులు (వరల్డ్ వైడ్)