సీఈఎస్ ఎగ్జిబిషన్‌లో ఆ హాటెస్ట్ గాడ్జెట్స్....!

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/the-12-most-anticipated-gadgets-of-ces-2013-2.html">Next »</a></li></ul>

సీఈఎస్ ఎగ్జిబిషన్‌లో ఆ హాటెస్ట్ గాడ్జెట్స్....!

సరికొత్త సాంకేతిక ఉత్పత్తుల ప్రదర్శనకు ‘సీఈఎస్ 2013’ ముస్తాబైంది. ఈ ట్రేడ్ షోను జనవరి 8 నుంచి 11 వరకు అమెరికాలోని లాస్ వేగాస్ నగరంలో అట్టహాసంగా నిర్వహించనున్నారు. మొత్తం 20,000 సాంకేతిక ఉత్పత్తులను ఈ వేదిక పై ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. ఈ నాలుగు రోజుల ఎగ్జిబిషన్‌లో భాగంగా టెక్ ప్రపంచాన్ని అలరిస్తాయని భావిస్తున్న 12 ఊహాజనతి గాడ్జెట్‌ల వివరాలు.....

నమ్మశక్యం కాని టెక్నాలజీ వింతలు!

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/the-12-most-anticipated-gadgets-of-ces-2013-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot