Home
Mobile

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

1876వ సంవత్సరం.. ప్రపంచంలో మొట్టమొదటిగా టెలిఫోన్‌ కనుగొనబడింది. అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ పరిశోధనల పర్యవసానంగా ఒకచోటు నుంచి మరో చోటికి మనిషి మాట వినిపించసాగింది. అలా ప్రారంభమైన టెలిఫోన్‌ పరిణామ క్రమం నేడు మనం ఉపయోగిస్తున్న ఆధునిక ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లు, అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ల వరకు విస్తరించింది. 1947లో ట్రాన్సిస్టర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దింతో టెలిఫోన్ కొత్త పోకడలను సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఆటో మ్యాటిక్ రీడైలింగ్, నెంబర్ ఐడెంటిఫికేషన్, కాల్ వెయిటింగ్, కాన్ఫిరెన్సింగ్ వంటి ఫీచర్లు అదనంగా జతయ్యాయి. మొబైల్‌ఫోన్‌ చరిత్రను గమనిస్తే 1960లో ప్రపంచంలోని మొట్టమొదటి కార్‌ఫోన్‌ ఆవిష్కృతమైంది. అదికూడా పాక్షికంగా ఉండే ఆటోమేటిక్‌ సర్వీసు.

హీరోయిన్‌లు.... వారు వాడే సెల్‌ఫోన్‌లు!

మనం నేడు వాడుతున్న మొబైల్‌ ఫోనును సెల్‌ఫోన్‌, లేక సెల్యులార్‌ ఫోన్‌ అని కూడా పిలుస్తారు. మొబైల్‌ ఫోన్లకు, కార్డ్‌ లెస్‌ ఫోన్లకు వ్యత్యాసం వుంది. కార్డ్‌లెస్‌ ఫోన్లు బేస్‌ఫోన్లకు కేవలం కొన్ని మీటర్ల వ్యాస పరిథిలోనే పని చేస్తాయి. సాధారణ ల్యాండ్‌లైన్‌ కేవలం టెలిఫోన్‌ సంభాషణకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక మొబైల్‌ ఫోన్ అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. 1983లో మొట్టమొదటి చేతిఫోన్‌ను 'మోటోరోలా' కంపెనీ విడుదల చేయగా దాని బరువు రెండు కిలో గ్రాములు ఉండేది. 1990నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి, ఇరవైలక్షల పై చిలుకు వినియోగదారులు మొబైల్‌ కంపెనీల సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ సంఖ్య ఇప్పటికి అనుకోని రీతిలో రెట్టింపవటం విశేషం. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన 14 అత్యుత్తమ ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

Motorola DynaTAC 8000X - 1983

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

Motorola MicroTAC - 1989

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

Nokia 3210 - 1999

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

Sony Ericsson T68I - 2002

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

Danger Hiptop - Sidekick : 2002

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

BlackBerry 6210 - 2003

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

Treo 600 - 2003

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

Motorola RAZR - 2004

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

Motorola Rokr - 2005

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

Nokia N95 - 2007

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

Apple iPhone - 2007

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

HTC Dream - 2008

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

Nokia Lumia - 2013

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

ప్రపంచాన్నే మార్చేసిన 14 అత్యుత్తమ సెల్‌ఫోన్‌లు (1983- 2013)

Samsung Galaxy S4 - 2013

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X