అమ్మకాల్లో రికార్డులు సృష్టించిన ఫోన్లు

Written By:

మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. రోజు రోజుకు కొత్త రంగు పులుముకుని అనేక ఫీచర్లతో మొబైల్స్ దూసుకువస్తున్నాయి. అయితే ఎన్ని వచ్చినా అవి అమ్మకాల్లో రికార్డులు మాత్రం నమోదు చేయలేకపోతున్నాయి. ఇప్పటివరకు అమ్మకాల్లో నోకియా ఫోన్లను మించి ఏ ఫోన్లు అంతగా అమ్ముడుపోలేదు. నోకియా అమ్మకాల రికార్డును ఏ ఫోన్ కూడా తిరగరాసిన సంధర్భాలు లేవు. ఇప్పటివరకు జరిగిన బెస్ట్ అమ్మకాలు జరిగిన ఫోన్ల గురించి తెలుసుకుందాం.

Read more : స్పీడ్ గన్ అంటే ఏంటీ.. క్రికెట్‌లో టెక్నాలజీ ఏముంది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటోరోలా ( Motorola StarTAC)

1

1996లో వచ్చిన మొబైల్ ఇది. వచ్చి రాగానే 60 మిలియన్లకు పైగా అమ్మకాలు జరిగాయి.

ఆపిల్ ( Apple's iPhone 4s)

2

2011లో రిలీజయింది. సిరి యాప్ తో వచ్చిన మొబైల్. వచ్చి రాగానే 60 మిలియన్ల అమ్మకాలు జరిగాయి.

నోకియా ( Nokia 5130)

3

2007లో రిలీజయిన ఈ ఫోన్ 65 మిలియన్ల అమ్మకాలను రుచిచూసింది. అదొక సంచలనం ఇప్పటికీ..

ఐ ఫోన్ ( iPhone 5)

4

2012లో మార్కెట్లోకి విడుదలయింది. అలా వచ్చిందో లేదో 70 మిలియన్ల అమ్మకాలు జరిగాయి.

నోకియా ( Nokia 6010)

5

ఎంట్రీ లిస్ట్ లో 16వ ది... 2004లో అలా వచ్చి 75 మిలియన్ల అమ్మకాలతో మార్కెట్లో సంచలనం రేపింది.

Samsung's Galaxy S4

6

2013లో వచ్చిన ఈ మొబైల్ 80 మిలియన్ల అమ్మకాలతో సరికొత్త రికార్డుకు తెరలేపింది.

Apple's 6 and 6 Plus

7

2014లో రిలీజయింది. 100 మిలియన్ల అమ్మకాలతో పాత రికార్డులను తిరగరాసింది.

Nokia 1208

8

2007లో మార్కెట్లోకి వెళ్లింది. అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ 100 మిలియన్లకు పైగా సెట్లు అమ్ముడుపోయాయి.

 

 

Nokia 3310

9

2000 సంవత్సరంలో రిలీజయింది. 126 మిలియన్ల సెట్లు అమ్ముడుపోయి మిగతా ఫోన్లకు సవాల్ విసిరింది.

Motorola's RAZR V3

10

అమ్మకాలో మోటోరాలా ఎప్పటికీ టాప్ లో ఉంటుందనేదానికి ఈ ఫోనే నిదర్శనం. 2004లో వచ్చిన ఈ ఫోన్ 130 మిలియన్ల అమ్మకాలను రుచి చూసింది.

Nokia 1600

11

రిలీజయిన సంవత్సరం 2006. అమ్ముడుపోయిన ఫోన్లు 130 మిలియన్లు. ఇండియా చైనాలో ప్రభంజనం సృష్టించింది.

Nokia, the 2600

12

రిలీజయిన సంవత్సరం 2004, అమ్మకాలు 135 మిలియన్లు

Samsung E1100

13

రిలీజయిన సంవత్సరం 2009, అమ్మకాలు 150 మిలియన్లు

Nokia 6600

14

రిలీజయిన సంవత్సరం 2003, అమ్మకాలు 150 మిలియన్లు పైగానే...

Nokia 5230

15

రిలీజయిన సంవత్సరం 2009, అమ్మకాలు 150 మిలియన్లు పైగానే...

Nokia 1200

16

రిలీజయిన సంవత్సరం 2007, అమ్మకాలు 150 మిలియన్లు పైగానే...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write The 15 bestselling mobile phones of all time
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot