ప్రపంచాన్ని ఊపేస్తున్న 20 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Written By:

శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లకు ప్రపంచ మార్కెట్లు దాసోహమంటున్నాయి. యాపిల్, సోనీ, సామ్‌సంగ్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎల్‌జీ వంటి దిగ్గజ బ్రాండ్‌లు మొదులుకుని లెనోవో, షియోమీ, జియోనీ, హువావీ వంటి చైనా బ్రాండ్‌ల వరకు టాప్-ఎండ్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు సరికొత్త క్రేజ్‌ను తీసుకువచ్చిన 20 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : 1000జీబి హార్డ్ డిస్క్ జస్ట్ రూ.3,000కే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ర్యాంక్ 20

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ (BlackBerry Passport)
(ప్రత్యేకతలు : ఫిజికల్ కీబోర్డ్, ప్రత్యేకమైన స్క్వేర్ డిజైన్)

ర్యాంక్ 19

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

బ్లాక్‌బెర్రీ క్లాసిక్ (BlackBerry Classic)
(ప్రత్యేకతలు : పొదునైన టచ్ స్ర్కీన్, ఫిజికల్ కీబోర్డ్)

ర్యాంక్ 18

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

మైక్రోసాఫ్ట్ లుమియా 950 (Microsoft Lumia 950)
(ప్రత్యేకతలు : విండోస్ ఆపరేటింగ్ సిస్టం, బెస్ట్ కెమెరా, కంప్యూటర్‌కు ఈ ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు)

ర్యాంక్ 17

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

బ్లాక్‌బెర్రీ ప్రివ్ (BlackBerry Priv)
( ప్రత్యేకతలు : స్టాండర్డ్ ఆండ్రాయిడ్ ఫోన్, ఫిజికల్ కీబోర్డ్, స్లైడ్ అవుట్ కీబోర్డ్)

ర్యాంక్ 16

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

మోటో జీ (Moto G)
(ప్రత్యేకతలు: బెస్ట్ ఫీచర్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ ధర)

ర్యాంక్ 15

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

హెచ్‌టీసీ వన్ ఏ9 (HTC One A9)
(ప్రత్యేకతలు : ప్రీమియమ్ శ్రేణి హార్డ్‌వేర్ డిజైనింగ్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్)

ర్యాంక్ 14

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

హెచ్‌టీసీ వన్ ఎం9 (HTC One M9)
(ప్రత్యేకతలు : మొబైల్ పేమెంట్స్ సిస్టం, ఫింగర్ ప్రింట్ సెన్సార్)

ర్యాంక్ 13

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

ఐఫోన్ 6 ప్లస్ (iPhone 6 Plus)
( ప్రత్యేకతలు : బెస్ట్ జంబో సైజుడ్ ఫోన్, లేటెస్ట్ స్పెసిఫికేషన్స్)

ర్యాంక్ 12

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

ఐఫోన్ 6 (iPhone 6)
( ప్రత్యేకతలు : లేటెస్ట్ స్పెసిఫికేషన్స్)

ర్యాంక్ 11

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

వన్‌ప్లస్ 2 (OnePlus 2)
( ప్రత్యేకతలు : శక్తివంతమైన స్పెసిఫికేషన్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ ధర)

ర్యాంక్ 10

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

మోటో ఎక్స్ ప్యూర్ (Moto X Pure)
( ప్రత్యేకతలు : లేటెస్ట్ స్పెసిఫికేషన్స్, ప్యూర్ వర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్)

ర్యాంక్ 9

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5 (Samsung Galaxy Note 5)
( ప్రత్యేకతలు : జంబో సైజుడ్ స్ర్కీన్, వైబ్రెంట్ డిస్‌ప్లే, మెటల్ ఇంకా గ్లాస్ డిజైనింగ్, ప్రత్యేకమైన స్టైలస్)

ర్యాంక్ 8

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

ఎల్‌జీ జీ5 (LG G5)
(ప్రత్యేకతలు : పూర్తి మెటల్ డిజైన్, డ్యుయల్ లెన్స్ కెమెరా)

ర్యాంక్ 7

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 (Samsung Galaxy S7)
(ప్రత్యేకతలు : సామ్‌సంగ్ పే, శక్తివంతమైన ఫీచర్లు)

ర్యాంక్ 6

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ (Samsung Galaxy S7 Edge)
(ప్రత్యేకతలు : పెద్ద డిస్‌ప్లే, శక్తివంతమైన బ్యాటరీ)

ర్యాంక్ 5

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

నెక్సుస్ 5ఎక్స్ (Nexus 5X)
(ప్రత్యేకతలు : బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్)

ర్యాంక్ 4

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

నెక్సుస్ 6పీ (Nexus 6P)
(ప్రత్యేకతలు : శక్తివంతమైన హార్డ్‌వేర్)

ర్యాంక్ 3

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

ఐఫోన్ ఎస్ఈ (iPhone SE)
(ప్రత్యేకతలు: 4 అంగుళాల స్ర్కీన్, బెస్ట్ యాప్స్, ఇకో సిస్టం, తక్కువ ధర)

ర్యాంక్ 2

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

ఐఫోన్ 6ఎస్ ప్లస్ (iPhone 6S Plus)
(ప్రత్యేకతలు: ఏ9 చిప్, 3డీ టచ్)

ర్యాంక్ 1

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (లేటెస్ట్)

ఐఫోన్ 6ఎస్ (iPhone 6S)

(ప్రత్యేకతలు: లేటెస్ట్ స్పెక్స్, బెస్ట్ ఫీచర్లు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The 20 best smartphones in the world. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot