ఈ డిసెంబర్‌కు గాను 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఎంపిక ఆషామాషీ కాదు. వందల కొలది మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏది మంచిదో తెలుసుకోవటానికి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే ముందు సదరు డివైజ్ ఆపరేటింగ్ సిస్టం ఇంకా ఇతర ఫీచర్లకు సంబంధించి ఓ అవగాహనకు రావల్సి ఉంటుంది. ఈ డిసెంబర్ కు గాను ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లుగా ఎంపికైన 5 అత్యుత్తమ హ్యాండ్‌సెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
సోనీ ఎక్స్‌పీరియా సీ:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి విస్తిరించుకునే సౌలభ్యత,
3జీ, జీపీఎస్, ఏజీపీఎస్, బ్లూటూత్, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
2330ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.17,961.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎల్‌జి జీ ప్రో లైట్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5.5 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
బీఎస్ఐ సెన్సార్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ కనెక్టువిటీ, స్టైలస్ పెన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3140ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.19,300.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ డిసెంబర్‌కు గాను 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
జియోని ఈలైఫ్ ఇ6:
సింగిల్ సిమ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
2జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.21,099.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ డిసెంబర్‌కు గాను 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
నోకియా లూమియా 520:
4 అంగుళాల డబ్ల్యూవీజీఏ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.7859,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ డిసెంబర్‌కు గాను 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో ఏ250:
డ్యూయల్ సిమ్ (సాధారణ సిమ్ + మైక్రో సిమ్),
5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920*1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.19,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications