ఈ ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్ అదుర్స్

Posted By:

చూస్తుండగానే 2014 చివరకు వచ్చేసాం. ఈ ఏడాది ఆరంభం నుంచి మనం పరిశీలించినట్లయితే స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో అనేక ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. కెమెరా క్వాలిటీ మొదలుకుని, స్ర్కీన్ రిసల్యూషన్, ప్రాసెసర్ స్పీడ్ వరకు అన్ని విభాగాల్లోనూ అభివృద్థినే మన చూసాం. అడ్వాన్సుడ్ స్మార్ట్ టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో కూడిన కర్వుడ్ డిస్‌‍ప్లే  స్మార్ట్ మొబైలింగ్‌ను ఆస్వాదించగలుగుతున్నాం.

స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు అన్ని విభాగాల్లోనూ పరిణితి సాధిస్తున్నప్పటికి, బ్యాటరీ బ్యాకప్ విషయంలో మాత్రం మరో అడుగు ముందుక వేయలేక పోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే క్రమంలో అనేక పరిశోధనలు జరుగుతున్నప్పటికి ఖచ్చితమైన పరిష్కారం ఇప్పటికి లభించలేదు.

సామ్‌సంగ్, యాపిల్, మోటరోలా, హెచ్‌టీసీ, సోనీ, లెనోవో తదితర అంతర్జాతీయ కంపెనీలు ఇటీవల తాము విడుదల చేసిన లేటెస్ట్ వర్షన్ ఫోన్‌ల పై అందిస్తోన్న బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 6 ప్లస్

ఈ ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్ అదుర్స్

ఐఫోన్ 6 ప్లస్

ఫోన్‌లో పొందుపరిచిన బ్యాటరీ ‘2,915 ఎమ్ఏహెచ్' (2,915mAh),
పూర్తి చార్జ్ పై 7 గంటల 40 నిమిషాల బ్యాటరీ లైఫ్.

 

Samsung Galaxy Note 4 (సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4)

ఈ ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్ అదుర్స్

Samsung Galaxy Note 4 (సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4)

ఫోన్‌లో పొందుపరిచిన బ్యాటరీ ‘3220 ఎమ్ఏహెచ్'
బ్యాటరీ లైఫ్ 8 నుంచి 9 గంటలు.

 

Gionee Marathon M3 (జియోనీ మారథాన్ ఎమ్3)

ఈ ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్ అదుర్స్

Gionee Marathon M3 (జియోనీ మారథాన్ ఎమ్3)

ఫోన్‌లో పొందుపరిచిన బ్యాటరీ ‘5000 ఎమ్ఏహెచ్'

 

ఎల్‌జీ జీ3 (LG G3)

ఈ ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్ అదుర్స్

ఎల్‌జీ జీ3 (LG G3)

ఫోన్‌లో పొందుపరిచిన బ్యాటరీ ‘3000 ఎమ్ఏహెచ్'
బ్యాటరీ లైఫ్ 8 నుంచి 9 గంటలు.

 

నెక్సుస్ 6 (Nexus 6)

ఈ ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్ అదుర్స్

నెక్సుస్ 6 (Nexus 6)

ఫోన్‌లో పొందుపరిచిన బ్యాటరీ ‘3200 ఎమ్ఏహెచ్'
బ్యాటరీ లైఫ్ 8 గంటలు.

 

హెచ్‌టీసీ డిజైర్ ఐ (HTC Desire Eye)

ఈ ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్ అదుర్స్

హెచ్‌టీసీ డిజైర్ ఐ (HTC Desire Eye)

ఫోన్‌లో పొందుపరిచిన బ్యాటరీ ‘2400 ఎమ్ఏహెచ్'
బ్యాటరీ లైఫ్ 9 గంటలు.

 

ఐఫోన్ 6 (iPhone 6)

ఈ ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్ అదుర్స్

ఐఫోన్ 6 (iPhone 6)

ఫోన్‌లో పొందుపరిచిన బ్యాటరీ ‘1810ఎమ్ఏహెచ్',
పూర్తి చార్జ్ పై 7 నుంచి 8 గంటల బ్యాటరీ లైఫ్.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ (Sony Xperia Z3 Compact)

ఈ ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్ అదుర్స్

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ (Sony Xperia Z3 Compact)

10 గంటల బ్యాటరీ లైఫ్.

Lenovo Vibe X2 (లెనోవో వైబ్ ఎక్స్2)

ఈ ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్ అదుర్స్

Lenovo Vibe X2 (లెనోవో వైబ్ ఎక్స్2)

ఫోన్‌లో పొందుపరిచిన బ్యాటరీ ‘2300 ఎమ్ఏహెచ్'

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
The Best Battery Efficient Smartphones Available in India Right Now. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot