ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
అత్యాధునిక స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణలతో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015 ఘనంగా ముగిసింది. సామ్ సంగ్, సోనీ, హెచ్‌టీసీ, ఎల్‌జీ, లెనోవో, హువావీ వంటి ప్రముఖ బ్రాండ్ లు తమ ఫ్లాగ్ షిప్ మోడల్ ఫోన్ లను ఈ ప్రదర్శన వేదికగా ప్రపంచానికి పరిచయం చేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ మార్చిలో మీరు కొనేందుకు సిద్ధంగా 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
ధర రూ.47990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:
4.7 అంగుళాల టచ్ స్ర్కీన్,
1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
బ్లూటూత్ సపోర్ట్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4జీ కనెక్టువిటీ,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
లైపో 1810 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
అసుస్ జెన్‌ఫోన్5
ధర రూ.9399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:
5 అంగుళాల కెపాసిటివ్ మల్టీ టచ్ డిస్ ప్లే (కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో),
1.6గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2560 ప్రాసెసర్,
డ్యుయల్ సిమ్ (మైక్రోసిమ్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్),
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫోన్ మందం 10.34 మిల్లీ మీటర్లు,
బరువు 145 గ్రాములు,
2జీబ ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2110
ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
షియోమీ ఎంఐ4
ధర రూ.19,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 441 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్), 2.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 సీపీయూ, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.3 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఎంఐయూఐ6 యూజర్ ఇంటర్‌ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
హెచ్‌టీసీ డిజైర్ 820
ధర రూ.23299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
హెచ్‌టీసీ డిజైర్ 820 ప్రత్యేకతలు: 5.5 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (267 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్
సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్, 1.0గిగాహెట్జ్), అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్, వై-ఫై, డీఎల్ఎన్ఏ, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ, డ్యూయల్ నానో సిమ్ స్లాట్, హెచ్‌టీసీ బూమ్ సౌండ్ ఫీచర్.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7
ధర రూ.19399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్ ( 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్ ఏ53 + 1.0గిగాహెర్ట్జ్ క్వాడ్ ఏ53), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం వంటి ప్రత్యేకతలను ఈ డివైస్ లో పొందుపరిచారు.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
హెచ్‌టీసీ డిజైర్ 620జీ
ధర రూ.14250
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కీలక స్పెసిఫికేషన్ లు:
డిజైర్ 620జీ కీలక స్పెసిఫికేషన్‌లు: ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు 4జీ (ఆప్షనల్ కావొచ్చు), 3జీ, వై-ఫై, బ్లూటూత్.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
జియోనీ ఇలైఫ్ ఎస్5.1
ధర రూ.17,132
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
జియోని ఇలైఫ్ ఎస్5.1 కీలక స్పెసిఫికేషన్‌లు: 4.8 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్, అల్ట్రా స్లిమ్ 139.8x67.5x5.15 2,050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4
ధర రూ.54390
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ప్రత్యేకతలు: 5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (క్యూహైడెఫినిషన్ రిసల్యూషన్ 1440 x 2560పిక్సల్స్,
పిక్సల్ డెన్సిటీ 515 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్), 2.7గిగాహెట్జ్ ఆక్టా కోర్ కార్టెక్స్ ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్
యూనిట్ లేదా మాలీ - టీ760 గ్రాఫిక్ యూనిట్ , 3 జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 32జీబి ఇంటర్నల్
మెమెరీనిక్షిప్తం చేసిన మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్
కెమెరా (సోనీ ఐఎమ్ఎక్స్240 కెమెరా సెన్సార్‌తో కూడిన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంకా డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యం), 3.7 మెగా
పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, బ్లూటూత్ 4.0, ఎ- జీపీఎస్), 3220 ఎమ్ఏహెచ్
బ్యాటరీ.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ మాక్స్
ధర రూ.15990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ మార్చిలో మీరు కొనేందుకు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5
ధర రూ.24799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
గెలాక్సీ ఏ5 ఫోన్‌కు సంబంధించి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...5 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, 1.2గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై, 2,3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








