కస్టమర్స్‌కు 'బ్లాక్‌బెర్రీ' ట్రీట్

By Super
|
The Blackberry treat: 9370 and 9870


బ్లాక్‌బెర్రీ ఇండియన్ మొబైల్ కస్టమర్స్ కొసం ప్రత్యేకంగా రెండు మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ రెండు మొబైల్స్ కూడా సిడిఎమ్ఎ, జిఎస్ఎమ్ ఆపరేటర్స్ కోసం విడుదల చేయడం ప్రత్యేకం. బ్లాక్‌బెర్రీ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనున్న రెండు మొబైల్ పేర్లు బ్లాక్‌బెర్రీ కర్వ్ 9370, బ్లాక్‌బెర్రీ కర్వ్ 9870. వన్ ఇండియా మొబైల్ పాఠకులకు ఈ రెండు మొబైల్స్‌కి సంబంధించిన ప్రత్యేకతలు క్లప్తంగా అందజేయండ జరుగుతుంది.

 

బ్లాక్‌బెర్రీ కర్వ్ 9370 మొబైల్ ప్రత్యేకతలు:

 

* Display – It has a HVGA color display

* Full QWERTY keypad

* It runs with Blackberry OS 7

* 800 MHz of Processor

* 5 Mega Pixels Camera with LED flash

* Wireless LAN WiFi facility

* NFC support

* Internal 512 Mb RAM

* Micro SD card slot facility

* SMS, MMS,Email, Push Mail and IM

* Video recording facility

* Impressive battery backup

ఈ రెండు మొబైల్స్‌ని కూడా బ్లాక్‌బెర్రీ తయారుదారు రీసెర్చ్ ఇన్ మోషన్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ చిఫ్స్‌ని ఉపయోగించి రూపొందించడం జరిగింది. ఈ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సహాయంతో యూజర్స్ డేటాని ఈజీగా షేర్ చేసుకొవచ్చు. ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే బ్లాక్‌బెర్రీ‌లో ఆడియో, వీడియో ప్లేయర్స్ మార్కెట్లో లభించే అన్ని రకాల ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి.

ఇందులో ఉన్న మరో ప్రత్యేకమైన ఫీచర్ ఏమిటంటే ‘యూనివర్సిల్ వాయిస్ యాక్టివేటెడ్ సెర్చ్’. ఈ ఫీచర్ గురించి ఇంత వరకు ఎక్కడా మీరు విని ఉండకపోవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో యూజర్స్ మాట్లాడిన వాయిస్ టెక్ట్స్ రూపంలో ట్రాన్సలేట్ అయి మీకు కావాల్సిన పదాలను సెర్చ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇకపోతే బ్లాక్‌బెర్రీ హ్యాండ్ సెట్స్‌కున్న మరో ప్రత్యేకత పవర్ పుల్ బ్యాటరీ. ఈ రెండు మొబైల్స్‌కి సంబంధించి బ్లాక్‌బెర్రీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ యూజర్స్ కొసం ప్రత్యేకంగా ఈ సమాచారం అందించడం జరుగుతుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X