క్రేజీ సెల్‌ఫోన్ ఆలోచనలు (2004)

Posted By:

2004.. యాపిల్ తన ఐఫోన్ టెక్నాలజీని అప్పుడప్పుడే అభివృద్థి చేస్తోన్న రోజులవి. ఆ విషయం ఆ కంపెనీకి తప్ప బయట ప్రపంచానికి రవ్వంతైన తెలియదు. సామ్‌సంగ్ అప్పుడప్పుడే దక్షిణ కొరియా మార్కెట్ పై దృష్టిసారిస్తోంది. ఐ-మోడ్ మొబైల్ ఇంటర్నెట్ సర్వీస్ జపాన్‌లో అప్పుడే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చోటుచేసుకున్న పరిస్థితులను విశ్లేషించినట్లయితే టెక్నాలజీ ప్రపంచంలో అనూహ్య మార్పులను మనం చూసాం.

స్మార్ట్‌ఫోన్‌లు మరింత ఆధునీకతను సంతరించుకున్నాయ్, ఇంటర్నెట్ తన వేగాన్ని మరింత పెంచుకోగలిగింది. రకరకాల ఆపరేటింగ్ సిస్టంలు, అప్లికేషన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సెప్టంబర్ 2004, ఐటీయూ టెలికామ్ ఎక్స్‌పో‌లో ప్రదర్శించిన పలు ఫ్యూచరిస్టిక్ ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రేజీ సెల్‌ఫోన్ ఆలోచనలు (2004)

సామ్‌సంగ్ శాటిలైట్ టీవీ ఫోన్ (2004)

క్రేజీ సెల్‌ఫోన్ ఆలోచనలు (2004)

పాంటెక్ బాడీ టెంపరేచర్ సెల్‌ఫోన్ (2004)

క్రేజీ సెల్‌ఫోన్ ఆలోచనలు (2004)

ఎన్‌టీటీ డొకోమో ఫ్యూయల్ సెల్ చార్జర్ (2004)

క్రేజీ సెల్‌ఫోన్ ఆలోచనలు (2004)

సామ్‌సంగ్ హార్డ్‌డిస్క్ ఫోన్ (2004)

క్రేజీ సెల్‌ఫోన్ ఆలోచనలు (2004)

ఎల్‌జీ గ్లూకోస్ మానిటర్ ఫోన్ (2004)

క్రేజీ సెల్‌ఫోన్ ఆలోచనలు (2004)

పాంటెక్ గేమింగ్ ఫోన్ (2004)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The crazy cellphone ideas of 2004. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot