మాస్ జనానికి మాస్టర్ బ్లాస్టర్!!

మాస్ వినియోగదారుల కోసం ఫ్లై మొబైల్స్ డ్యూయల్ సిమ్ మాస్టర్ బ్లాస్టర్ మొబైల్ ఫోన్‌ను డిజైన్ చేసింది. జీఎస్ఎమ్ నెట్‌వర్క్ ఆధారితంగా పనిచేసే ఈ ఫోన్ ‘Fly MV 282’ మోడల్‌లో విడుదల కానుంది. చూపులకు సాధారణ స్థాయిలో కనిపించే ఈ డివైజ్ పనితీరు విషయంలో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తుంది. ఫోన్ డిస్‌ప్లే 2.79 అంగుళాల పరిమాణం కలిగి QVGA క్లారిటీతో టీఎఫ్టీ టచ్ వ్యవస్థ ఆధారితంగా పని చేస్తుంది. ఏర్పాట చేసిన కీప్యాడ్ సౌకర్యవంతమైన టైపింగ్‌కు తోడ్పడుతుంది. ఏర్పాటు చేసిన 2మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థ ఉత్తమ రిసల్యూషన్ కలిగి మన్నికైన ఫోటోగ్రఫీకి సహకరిస్తుంది. ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని అందించే పటిష్టమైన మల్టీమీడియా ప్లేయర్ వ్యవస్థను డివైజ్‌లో ఇన్ - బుల్ట్ చేశారు. లితియమ్ ఐయాన్ బ్యాటరీ వ్యవస్థ 400 గంటల స్టాండ్ బై నిస్తుంది. బ్లటూత్, యూఎస్బీ కనెక్టువిటీ వ్యవస్థలు ఫోన్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అతి త్వరలో మొబైల్ స్టోర్‌లలో లభ్యంకానున్న ఈ బడ్జెట్ ఫోన్ ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications