Just In
- 12 hrs ago రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- 13 hrs ago 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- 15 hrs ago X ప్లాట్‌ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- 15 hrs ago Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
Don't Miss
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Movies Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్‌కు అలాంటి టాక్.. అదొక్కటే మైనస్.. ఇంతకీ హిట్టేనా అంటే!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సెల్ఫోన్లు (నాడు-నేడు)
‘‘కమ్యూనికేషన్ ప్రపంచంలో మొబైల్‌ఫోన్ సరికొత్త అధ్యయనానికి తెరలేపింది. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే ఈ బుల్లి సమాచార పరికరం సెకన్ల వ్యవధిలో బంధాలను కలుపుతోంది. ధనిక, పేద అన్నభేదం లేకండా అన్ని వర్గాల ప్రజలకు సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి.’’
బెస్ట్ రేటింగ్ స్మార్ట్ఫోన్లు (టాప్-10)
1876 వ సంవత్సరం.. ప్రపంచంలో మొట్టమొదటగా టెలిఫోన్ కనుగొనబడింది. అలెగ్జాండర్ గ్రాహంబెల్ పరిశోధనల పర్యవసానంగా ఒకచోటు నుంచి మరో చోటికి మనిషి మాట వినిపించసాగింది. అలా ప్రారంభమైన టెలిఫోన్ పరిణామ క్రమం నేడు మనం ఉపయోగిస్తున్న ఆధునిక ల్యాండ్‌లైన్ ఫోన్లు, అత్యాధునిక స్మార్ట్ఫోన్ల వరకు విస్తరించింది. 1947లో ట్రాన్సిస్టర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దింతో టెలిఫోన్ కొత్త పోకడలను సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఆటో మ్యాటిక్ రీడైలింగ్, నెంబర్ ఐడెంటిఫికేషన్, కాల్ వెయిటింగ్, కాన్ఫిరెన్సింగ్ వంటి ఫీచర్లు అదనంగా జతయ్యాయి. మొబైల్‌ఫోన్ చరిత్రను గమనిస్తే 1960లో ప్రపంచంలోని మొట్ట మొదటి కార్‌ఫోన్ ఆవిష్కృతమైంది.
ది బెస్ట్ 10 మొబైల్ ఫోన్లు (2012)
అది కూడా పాక్షికంగా వుండే ఆటోమేటిక్ సర్వీసు. మనం నేడు వాడుతున్న మొబైల్ ఫోనును సెల్‌ఫోన్, లేక సెల్యులార్ ఫోన్ అని కూడా పిలుస్తారు. మొబైల్ ఫోన్లకు, కార్డ్ లెస్ ఫోన్లకు వ్యత్యాసం వుంది. కార్డ్‌లెస్ ఫోన్లు బేస్‌ఫోన్లకు కేవలం కొన్ని మీటర్ల వ్యాస పరిథిలోనే పని చేస్తాయి. సాధారణ ల్యాండ్‌లైన్ కేవలం టెలిఫోన్ సంభాషణకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక మొబైల్ ఫోన్ అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. 1973లో మొట్టమొదటి చేతిఫోన్‌ను 'మోటోరోలా' కంపెనీ విడుదల చేయగా దాని బరువు రెండు కిలో గ్రాములు ఉండేది. 1990నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి, ఇరవైలక్షల పై చిలుకు వినియోగదారులు మొబైల్ కంపెనీల సభ్యత్వం తీసుకోవడం జరిగింది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా మొబైల్ ఫోన్ల పరిణమా క్రమాన్ని ఫోటోల రూపంలో క్రింద గ్యాలరీలో చూడొచ్చు.
1-sra-ericsson-mta-mobile-telephone-system-a-1956
1-sra-ericsson-mta-mobile-telephone-system-a-19562-motorola-dynatac-8000x-1983
2-motorola-dynatac-8000x-19833-nokia-mobira-talkman-1984
3-nokia-mobira-talkman-19844-motorola-1989
4-motorola-19895-motorola-2900-bag-phone-1994
5-motorola-2900-bag-phone-19947-nokia-9000i-communicator-1997
7-nokia-9000i-communicator-19978-blackberry-5810-2002
8-blackberry-5810-20029-motorola-razr-v3-2004
9-motorola-razr-v3-200410-iphone-2007
10-iphone-200711-t-mobile-2008
11-t-mobile-200812-motorola-2009
12-motorola-200913-motorola-backflip-2010
13-motorola-backflip-201013-motorola-backflip-2010_0
13-motorola-backflip-2010_014-samsung-galaxy-s-ii-2011
14-samsung-galaxy-s-ii-201115-nokia-lumia-2012
15-nokia-lumia-2012-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470