బ్లాక్‌బెర్రీ ఫోన్‌లు (నాటి నుంచి నేటి వరకు)

Posted By:

మొబైల్ ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేక హోదాను ఏర్పరుచుకున్న బ్రాండ్ ‘బ్లాక్‌బెర్రీ'. హాలివుడ్ నుంచి టాలివుడ్ ప్రముఖల వరకు ఎక్కువుగా బ్లాక్‌బెర్రీ హ్యాండ్‌సెట్‌లనే ఉపయోగిస్తుంటారు!. ప్రపంచానికి మొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసిన బ్రాండ్‌లలో ఒకటైన బ్లాక్‌బెర్రీ తొలినాళ్లలో ప్రపంచమార్కెట్‌లను శాసించింది.

తరువాతి క్రమంలో నెలకున్న పోటీ పరిస్థితులు బ్లాక్‌బెర్రీని వెనక్కినెట్టాయి. ఈ అవరోధాలను అధిగమించే క్రమంలో తాజాగా కొత్త వోఎస్ ఇంకా కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించిన బ్లాక్‌బెర్రీ పూర్తి వైభవాన్ని తిరిగి పొందగలమన్న ధృడ నిశ్చయాన్ని వ్యక్తం చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బ్లాక్‌బెర్రీ నుంచి 2002లో విడుదలైన రిమ్ 957 మొబైల్ నుంచి నేటి బ్లాక్‌బెర్రీ జడ్10 స్మార్ట్‌ఫోన్ వరకు ఆయా మోడళ్లను ఫోటోలనుగ్యాలరీలో రూపంలో మీ ముందు ఉంచుతున్నాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot