బీ రెడీ, నోకియా 8 రిలీజ్ డేట్ వచ్చేసింది

Written By:

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ 'నోకియా 8' ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 16వ తేదీన విడుదల చేయనుంది. లండన్‌లో జరగనున్న ఓ ప్రత్యేక ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే మీడియాకి దీనిపై ఆహ్వనాలు కూడా పంపారు. నోకియా నుంచి Carl Zeiss ఫీచరతో రానున్న మొట్టమొదటి మొబైల్ కూడా ఇదేనని కంపెనీ చెబుతోంది. రూ.44,195 ధరకు ఈ ఫోన్ యూజర్లకు లభ్యం కానుంది.

జియో ఫీచర్ ఫోన్‌లో వేరే కంపెనీ సిమ్ పనిచేయదు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్

ర్యామ్

4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్.

కెమెరా

13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఆండ్రాయిడ్ 7.1 నౌగట్

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్

3500 ఎంఏహెచ్ బ్యాటరీ

డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The first Nokia flagship Android phone is launching on August 16th Read More at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot