జోరుమీదున్న హెచ్‌టిసి తమ్ముళ్లు..

Posted By: Staff

జోరుమీదున్న హెచ్‌టిసి తమ్ముళ్లు..

 

పార్టీలలో రిచ్‌గా కనిపించేందుకు గాను హెచ్‌‌టిసి కొత్తగా మార్కెట్లోకి 'హెచ్‌టిసి రాడార్' అనే స్టయిలిష్ మొబైల్ ఫోన్‌ని మార్కెట్లోకి త్వరలో విడుదల చేస్తుంది. 'హెచ్‌టిసి రాడార్' స్మార్ట్ ఫోన్ విండోస్ మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఈ మొబైల్ నిండా అన్ని ప్రత్యేకతలే. యూజర్స్‌ క్లౌడ్ ఆధారిత సేవలు వినియోగించుకునేందుకు గాను ఇందులో 25 జిబి వరకు మెమరీని నిక్షిప్తం చేయడం జరిగింది.

హెచ్‌టిసి రాడార్ మొబైల్ ధర, ప్రత్యేకతలు:

హై క్వాలిటీ ఫెర్పామెన్స్‌ని యూజర్స్‌కి అందించేందుకు గాను ఇందులో మైక్రోసాప్ట్ విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేయడం జరిగింది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే 1 GHZ Scorpion ప్రాససెర్‌తో పాటు, 205 GPUని కలిగి ఉంది. ఇక మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అధ్బుతమైన ఫోటోలను తీయవచ్చు. కెమెరాకి ఆటో ఫోకస్, ఎల్‌ఈడి ప్లాష్ ప్రత్యేకం.

ఈ మొబైల్‌లో మెమరీని విస్తరించుకునేందుకు గాను ఎటువంటి మైక్రో ఎస్‌డి స్లాట్ లేకపోయినప్పటికీ, ఇంటర్నల్‌గా మెమరీగా 8జిబిని ఇవ్వడం జరిగింది. హెచ్‌టిసి రాడార్ స్మార్ట్ ఫోన్‌ని అమాంతం వాడినట్లైతే బ్యాటరీ బ్యాక్ అప్ సుమారు 5గంటల 30 నిమిషాలు వస్తుందని సమాచారం. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పైలను హెచ్‌టిసి రాడార్ సపోర్ట్ చేస్తుంది.

యూజర్స్ కోసం ప్రత్యేకంగా 3.7 ఇంచ్ WVGA స్క్రీన్‌ని తయారు చేయడం జరిగింది. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్ట్‌గా ఉండేందుకు గాను పవర్ పుల్ 1 GHz సింగిల్ కోర్ ప్రాససెర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇందులో ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా వీడియో రికార్డింగ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్‌ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

హెచ్‌టిసి రైమ్ మొబైల్ ధర, ప్రత్యేకతలు:

కెమెరా

కెమెరా: Yes

కెమెరా మెగా ఫిక్సల్: Ext:5.0MP, 2560x1920 Pix; Int:0.3MP, 640x480 Pix, VGA

కెమెరా జూమ్: Digital Zoom with Auto-Focus & LED Flash

వీడియా క్యాప్చర్: MP4, 3GP, 3G2, WMV9, AVI, ASP, XVID

కనెక్టివిటీ

ఇన్‌ప్రారెడ్: No

బ్లూటూత్: Bluetooth v3.0 with A2DP, FTP, OPP, EDR, PBAP

వై-పై: Wi-Fi 802.11 b/g/n, DLNA

ఇంటర్నెట్: GPRS, EDGE

ఎంటర్టెన్మెంట్

మ్యూజిక్ ప్లేయర్: MP3, AAC, AMR, OGG, M4A, MID, WAV, WMA9

రింగ్ టోన్స్: Yes

టెక్నాలజీ

3జీ: HSDPA upto 14.4 Mbps; HSUPA upto 5.76 Mbps

ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.3 (Gingerbread) with HTC Sense

ఇంటర్ ఫేస్: HTC Sense User Interface

నెట్ వర్క్

స్టాండ్ బై టైమ్: Upto 295 Hours

ఆపరేటింగి ఫ్రీక్వెన్సీ: Quad-band GSM 850 /900 /1800 /1900 MHz

టాక్ టైమ్: Upto 10.5 Hours

జిపిఎస్: Internal GPS Antenna

ఫోన్‌తో పాటు లభించేవి

కిట్: Handset, User Guide

బ్యాటరీ బరువు: 130 g

ఛార్జర్: Included

హెడ్ సెట్: Yes

స్పీకర్: Yes

ఇండియన్ మొబైల్ మార్కెట్లో హెచ్‌టిసి రాడార్, రైమ్ ప్రస్తుతానికి అందుబాటులో లేనప్పటికీ, వీటి ధరలు సుమారుగా రూ 25,000/- వరకు ఉండవచ్చునని మొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot