TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
22టూల్స్‌తో కూడిన ‘టాస్క్ వన్’ ఐఫోన్ కేస్
యాపిల్ ఐఫోన్ యూజర్లు ఈ సమాచారాన్ని తెలుసుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చిన ఓ సృష్టికర్త 22 టూల్స్‌తో కూడిన ఐఫోన్ కేస్‌ను డిజైన్చేసారు. ‘టాస్క్ వన్' పేరుతో రూపకల్పన చేయబడిన ఈ ఐఫోన్ కేస్ అంతర్గతంగా చిన్నపాటి చాకు, స్ర్కూడ్రైవర్, బాటిల్ ఓపెనర్, వైర్ కట్టర్ వగైరా 22 ఉపకరణాలను కలిగి ఉంటుంది.
విపత్కర పరిస్థితుల్లో టాస్క్ వన్ ఐఫోన్ కేస్ ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ ఫోన్ కేస్‌లో నిక్షిప్తం చేసిన ప్రతీ టూల్‌ను స్టెయిన్ లెస్ స్టీల్‌తో తయారు చేసారు. సిల్వర్, బ్లాక్, రెడ్ ఇంకా ఆరెంజ్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతున్న ఈ టాస్క్ వన్ కేస్.. ఐఫోన్ 4, 4ఎస్, 5, 5ఎస్ మోడల్స్‌ను సపోర్ట్ చేసే విధంగా రూపకల్పన చేసారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
22టూల్స్‌తో కూడిన ‘టాస్క్ వన్’ ఐఫోన్ కేస్
‘టాస్క్ వన్' ఐఫోన్ కేస్‌ను స్ర్కూడ్రైవర్‌లా ఉపయోగించుకోవచ్చు.
22టూల్స్‌తో కూడిన 22టూల్స్‌తో కూడిన ‘టాస్క్ వన్' ఐఫోన్ కేస్
‘టాస్క్ వన్' ఐఫోన్ కేస్ వైర్ కట్టర్‌లా ఉపయోగపడుతుంది.
22టూల్స్‌తో కూడిన 22టూల్స్‌తో కూడిన ‘టాస్క్ వన్' ఐఫోన్ కేస్
‘టాస్క్ వన్' ఐఫోన్ కేస్‌ను చాకులా ఉపయోగించుకోవచ్చు.
22టూల్స్‌తో కూడిన 22టూల్స్‌తో కూడిన ‘టాస్క్ వన్' ఐఫోన్ కేస్
‘టాస్క్ వన్' ఐఫోన్ కేస్ పూర్తి చిత్రం.....
22టూల్స్‌తో కూడిన 22టూల్స్‌తో కూడిన ‘టాస్క్ వన్' ఐఫోన్ కేస్
‘టాస్క్ వన్' ఐఫోన్ కేస్‌ను స్కేల్‌లా ఉపయోగించుకోవచ్చు.
22టూల్స్‌తో కూడిన 22టూల్స్‌తో కూడిన ‘టాస్క్ వన్' ఐఫోన్ కేస్
‘టాస్క్ వన్' ఐఫోన్ కేస్‌ను బాటిల్ ఓపెనర్‌లా ఉపయోగించుకోవచ్చు.