త్వరలో LG నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌

|

స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలో దూసుకుపోతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఎల్‌జీ ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంది. LG G7 Fit పేరిట స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది.అయితే ఇప్పటివరకు ఈ ఫోన్ యొక్క ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.ఇందులో 6.1 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఫోన్ వెనుక భాగంలో 16, 8 మెగాపిక్సల్ కెమెరాలు రెండింటిని అమర్చారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేసినందువల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే....

ఇకపై మెదడుతోనే Tv ఆపరేట్ చేయవచ్చు,శాంసంగ్ భారీ షాక్ !

LG G7 Fit ఫీచర్లు...
 

LG G7 Fit ఫీచర్లు...

6.1 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0

LG నుంచి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేయండి...

LG నుంచి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేయండి...

LG Q7,LG Q7 plus

ధర రూ. 30,850, రూ.35,540

ఎల్‌జీ క్యూ, క్యూ7 ప్లస్ ఫీచర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ (క్యూ 7 ప్లస్), 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

LG G7 ThinQ
 

LG G7 ThinQ

4/6 జీబీ ర్యామ్ వేరియెంట్ల ధరలు వరుసగా రూ.56,490, రూ.61,390.

ఎల్‌జీ జీ7 థిన్ క్యూ ఫీచర్లు

6.1 ఇంచ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాంబుడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

LG Q Stylus

LG Q Stylus

ధర రూ. 17,990

6.20 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్,2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ,క్విక్ చార్జ్ 3.0, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి.

LG Signature Edition 2018

LG Signature Edition 2018

ధర రూ.1,22 లక్షలు

ఎల్‌జీ సిగ్నేచర్‌ ఎడిషన్‌ 2018 ఫీచర్లు

6 ఇంచ్‌ క్వాడ్‌ హెచ్‌డీ ప్లస్‌ ఓలెడ్‌ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌, 6 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో, 16 మెగాపిక్సల్‌ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, ఐపీ 68 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌, 3డీ సరౌండ్‌ సౌండ్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌ సి, 3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, క్విక్‌ చార్జ్‌ 3.0, వైర్‌ లెస్‌ చార్జింగ్‌.

ఎల్‌జీ జీ7 ప్లస్ థిన్‌క్యూ

ఎల్‌జీ జీ7 ప్లస్ థిన్‌క్యూ

ధర రూ.39,990

ఎల్‌జీ జీ7 ప్లస్ థిన్‌క్యూ ఫీచర్లు...

6.1 ఇంచ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

ఎల్‌జీ క్యాండీ ఫీచర్లు

ఎల్‌జీ క్యాండీ ఫీచర్లు

5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 1280x720 ఫిక్సల్ రిజల్యూషన్, 3 గిగా హెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌,32 జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం,8 ఎంపీ రియర్‌ కెమెరా,5 ఎంపీ సెల్పీ కెమెరా,ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, 2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, advanced camera UX features, Flash Jump Shot ఫీచర్, LTE, Wi-Fi 802.22, Bluetooth 4.2, FM Radio and USB Type-C.

Most Read Articles
Best Mobiles in India

English summary
The LG G7 Fit is to be released into new markets soon.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X