సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

|

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4.. ప్రపంచపు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. అయితే ఈ అత్యుత్తమ డివైజ్ డబ్బున్న వారికి మాత్రమే పరిమితం. మరో కోణంలో పరిశీలించినట్లయితే గెలాక్సీ ఎస్4తో పోలిస్తే అలనాటి నోకియా మోడల్ ఫోన్ నోకియా 3310 సుపీరియర్ అనిపిస్తుంది. ఎందుకంటారా..? గెలాక్సీ ఎస్4ను రోజు చార్జ్ చేసుకోవల్సి వస్తుంది. నోకియా 3310ను ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు కొన్ని రోజులు పాటు ఛార్జింగ్ అవసరం ఉండదు. గెలాక్సీ ఎస్4తో నోకియా 3310 బెస్ట్ అని సూచిస్తూ పలు అంశాలను క్రింది స్లైడ్‌షోలో పేర్కొనటం జరిగింది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

1.) పగుళ్లు లేదా ప్రమాదాలు ఏర్పడినప్పుడు నోకియా 3310 ప్యానల్‌ను సులువుగా మార్చుకోవచ్చు.అదే సమస్య గెలాక్సీ ఎస్4కు తలెత్తినట్లయితే బోలెడంత సమయంతో పాటు డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది.

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

2.) నోకియా 3310 మన్నికను ఈ వీడియో ద్వారా తిలకించండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

3.) నోకియా 3310 గెలాక్సీ ఎస్4తో పోలిస్తే పటిష్టమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?
 
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

4.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 ఖరీదు రూ.40,000లకు పైనే. ప్రస్తుత మార్కెట్లో నోకియా 3310 సెకండ్ హ్యాండ్ యూనిట్ ధర షుమారు రూ.1200.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

5.) గెలాక్సీ ఎస్4 ఆమోల్డ్ డిస్‌ప్లే ఎండలో తీవ్రమైన నిరాశకు గురిచేస్తుంది. నోకియా 3310 మోనోక్రోమ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఎండలో సైతం సమర్థవంతంగా పనిచేస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

6.) నోకియా 3310లోని మోనోక్రోమిక్ రింగ్‌టోన్‌లు గెలాక్సీ ఎస్4తో పోలిస్తే మరింత అధిక ఒత్తిడితో వినిపించగలవు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

7.) నోకియా 3310లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఇన్-బుల్ట్ టూల్ ద్వారా 5 రింగ్‌టోన్‌లను కంపోజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ గెలాక్సీఎస్4లో లేదు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

8.) నోకియా 3310లో నాలుగు ప్రీలోడెడ్ గేమ్స్ ఉన్నాయి. అవి ప్యారిస్1, స్పేస్ ఇంపాక్ట్, బాంటుమి, స్నేక్ 2. గెలాక్సీ ఎస్4 వేలాది ఆన్‌లైన్ గేమ్‌లసు సపోర్ట్ చేస్తున్నప్పటికి ఒక్క ప్రీలోడెడ్ గేమ్ కూడా హ్యాండ్‌సెట్‌లో లేదు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కంటే నోకియా 3310 బెస్ట్.. ఎందుకంటే?

9.) నోకియా 3310 దొంగలను ఏ మాత్రం ఆకర్షించదు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X