మీరు కొనుగోలు చేసేందుకు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!

Posted By:

స్మార్ట్‌ఫోన్ అభిమానులకు ఈ సీజన్ ఓ పండుగ లాంటిది. సామ్‌సంగ్, హెచ్‌టీసీ వంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకువచ్చాయి. మరోవైపు ఫేస్‌బుక్ సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తో దూసుకొస్తోంది. ఈ కీలకమైన సమయంలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేద్దామనకునే వారికోసం అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు ఎదురుచూస్తున్నాయి. రండి ఓ లుక్కేద్దాం...

ఇండియన్ మొబైల్ యూజర్లు స్మార్ట్ మొబైలింగ్ వైపు మొగ్గు చూపుతున్న నేపధ్యంలో స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఒక స్మార్ట్‌ఫోన్ వేగవంతంగా స్పందించాలంటే ప్రాసెసర్, ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వంటి ఫీచర్లు పటిష్టంగా ఉండాలి.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 (Samsung Galaxy S4):

సామ్‌సంగ్ నుంచి గెలాక్సీ ఎస్3 మోడల్‌కు సక్సెసర్ వర్షన్‌గా విడుదలవుతున్న గెలాక్సీ ఎస్4 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. స్సెసిఫికేషన్‌లు: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, రిసల్యూషన్1080x 1920పిక్సల్స్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.9గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ / 1.6గిగాహెట్జ్ వోక్టా కోర్ ప్రాసెసర్ (ప్రాంతాన్ని బట్టి), 2జీబి ర్యామ్, స్టోరేజ్ వర్షన్స్ (16/32/64 జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్/ఏసీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), బ్లూటూత్ 4.0, ఐఆర్ ఎల్ఈడి, ఎంహెచ్ఎల్ 2.0, 2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ, చుట్టుకొలత 136.6 x 69.8 x 7.9మిల్లీ మీటర్లు, ఫోన్ బరువు 130 గ్రాములు. ధర అంచనా రూ.45,000. మే మొదటి వారం నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

హెచ్‌టీసీ వన్ ( HTC One):

హెచ్‌టీసీ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘హెచ్‌టీసీ వన్' ఏప్రిల్ చివరినాటికి యూఎస్ మార్కెట్లో లభ్యంకానుంది. 4.7 అంగుళాల సూపర్ ఐపీఎస్ ఎల్‌సీడీ3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 4 మెగా పిక్సల్ అల్ట్రాపిక్సల్ కెమెరా, ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి), 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర అంచనా రూ.45,000

ఐఫోన్ 5 (iPhone 5):

4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ - హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం). ధర రూ. 42,990. లింక్ అడ్రస్:

గూగుల్ నెక్సస్ 4 (Google Nexus 4):

134.2 x 68.6 x 9.1మిల్లీ మీటర్లు, బరువు 139 గ్రాములు, 4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్(జిరో గ్యాప్ టెక్నాలజీ), శక్తివంతమైన క్వాడ్‌కోర్ 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ ఎస్4 ప్రో ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి,16జీబి,8మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వైర్‌లెస్ ఛార్జింగ్, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0,
2100ఎమ్ఏహెచ్ లి-పో బ్యాటరీ, టాక్‌టైమ్ 15.3 గంటలు, స్టాండ్‌బై టైమ్ 390 గంటలు. ధర అంచనా రూ.27,190.

హెచ్‌టీసీ డ్రాయిడ్ డీఎన్ఏ (HTC Droid DNA):

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 4+ యూజర్ ఇంటర్‌ఫేస్, 5 అంగుళాల 1080పిక్సల్ హైడెఫినిషన్ సూపర్ ఎల్‌సీడీ3 డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, 1.5గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2గిగాబైట్స్ ర్యామ్, 16జీబి ఆన్‌బోర్ట్ స్టోరేజ్, బీట్స్ ఆడియో టెక్నాలజీ, 2020ఎమ్ఏహెచ్ బ్యాటరీ, మైక్రోయూఎస్బీ 2.0, 802.11 వై-ఫై ఏ/బి/జి/ఎన్, ఎన్ఎఫ్‌సీ రేడియో, గూగుల్ సర్వీసెస్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(వైడ్-యాంగిల్ లెన్స్, 5 లెవల్ ఆటోమెటిక్ ఫ్లాష్, బ్యాక్‌సైడ్ ఇల్యూమినేటెడ్ సెన్సార్), 2.1మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్. ధర అంచనా రూ.35,000.

ఎల్‌జి ఆప్టిమస్ జి(lg optimus g):

ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, 2100ఎమ్ఏహఎచ్ లిపో బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు: బ్లూటూత్ 4.0, ఏ-జీపీఎస్, డీఎల్ఎన్ఏ, 4జీ ఎల్ టీఈ, వై-ఫై. ధర రూ.31,699. లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 (samsung galaxy s3):

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, వై-ఫై కనెక్టువిటీ, 64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ. 29,895. లింక్ అడ్రస్:

హెచ్‌టీసీ విండోస్ ఫోన్ 8ఎక్స్ (HTC Windows Phone 8x):

విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం, 4.3 అంగుళాల ఎస్-ఎల్ సీడీ2 కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్ డిటెక్షన్), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఇంటర్నల్ స్టోరే్జ్ 16జీబి/32జీబి, 1జీబి ర్యామ్. ధర రూ.29,490. లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot