పాఠకులకు ఈరోజు మొబైల్ ప్రత్యేకం(శాంసంగ్, హెచ్‌టిసి)

By Super
|
Samsung Galaxy SII Skyrocket


రోజురోజుకీ పెరిగిపోతున్న మొబైల్ రంగంలో పోటీని తట్టుకునేందుకు గాను మొబైల్ తయారీదారులు కొత్త పుంతలను తొక్కుతున్నారు. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో మార్కెట్లోకి విడుదల చేసిన రెండు స్మార్ట్ ఫోన్స్ గురించి వన్ ఇండియా పాఠకులకు ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది.గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి 'హెచ్‌టిసి వివిడ్' మొబైల్‌లో హెచ్‌టిసి సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్ ప్రత్యేకం. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 1.2 GHz డ్యూయల్ కొర్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేశారు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను స్కీన్ సైజు 4.5 ఇంచ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్‌తో పాటు, qHD 540×960 ఫిక్సల్ రిజల్యూషన్ దీని సొంతం.

ఇంటర్నల్‌గా మొబైల్‌లో 16జిబి మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో‌ఎస్‌డి మెమరీ స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. నిమిషానికి 60 ఫ్రేమ్‌‍లలో హై డెఫినేషన్ వీడియోని 1080p ఫార్మెట్లో సపోర్ట్ చేస్తుంది. మొబైల్ వెనుక భాగాన ఉన్న 8 మెగా ఫిక్సల్ కెమెరా ఈ మొబైల్‌కి ప్రత్యేక ఆకర్షణ. 'హెచ్‌టిసి వివిడ్' ప్రత్యేకతలు మరింత సంక్షిప్తంగా...

'హెచ్‌టిసి వివిడ్' మొబైల్ ప్రత్యేకతలు:

నెట్ వర్క్

3G నెట్ వర్క్: HSDPA 850, 1900, 2100 MHz

2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

4G నెట్ వర్క్: LTE 850 MHz

చుట్టుకొలతలు

సైజు: 135.5 x 67.9 x 8.9 mm

బరువు: 135 grams

ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే

టైపు: Touchscreen DIsplay

సైజు : 4.5 inches

కలర్స్, పిక్టర్స్: 16 777 216 Colors & 540 X 960 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్

ఇన్ పుట్: Multi Touch, Proximity Sensor, Accelerometer sensor for UI auto-rotate

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS

సిపియు: 1.2GHz Dual-core Processor

స్టోరేజి కెపాసిటీ

ఇంటర్నల్ మొమొరీ: 16GB Internal Memory Storage

విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot For Memory Expansion Support Up To 32GB

బ్రౌజర్: HTML, XHTML, Flash Lite, RSS, CSS, WML, SMS, MMS, Email, Push Email, IM

కెమెరా

ప్రైమెరీ కెమెరా: 8 Megapixels, 3264×2448 pixels, LED Flash, 28mm, f/2.2 aperture, Auto focus, Geo tagging

Digital zoom, Touch Focus, Image Stabilization

వీడియో రికార్డింగ్: 1080p HD video recording capable @ 60fps

సెకెండరీ కెమెరా: Yes

కనెక్టివిటీ & కమ్యూనికేషన్

బ్లూటూత్ & యుఎస్‌బి: v3.0 with EDR Stereo & v2.0 Mini USB

వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g

హెడ్ సెట్: 3.5mm stereo headset jack

రేడియో: Stereo FM radio with RDS, FM Transmitter

జిపిఎస్: A-GPS

3జీ: Yes

మ్యూజిక్ & వీడియో

మ్యూజిక్ ఫార్మెట్: MP3, WMA, M4A (Apple lossless), M4B

వీడియో ఫార్మెట్: MPEG4, WMV, 3GP, 3G2

బ్యాటరీ

టైపు: Li-Ion Standard Battery

అదనపు ఫీచర్స్: Adobe 10.2 Flash compatibility, Wi-Fi Hotspot Functionality, Android Market, G-mail

మార్కెట్లో లభించే కలర్స్: Black, White

‘శాంసంగ్ గెలాక్సీ ఎస్ II స్కైరాకెట్’ మొబైల్ ప్రత్యేకతలు:

టెక్నాలజీ ఎప్పటికీ ఆగిపోయేది కాదు. ఎప్పటికప్పడు కొత్త పుంతలను తొక్కుతూనే ఉంటుంది. మొబైల్ ఫోన్స్‌ని కనిపెట్టాం కదా అని ఊరుకుంటే ఈ రోజు స్మార్ట్ పోన్స్ వచ్చి ఉండేవా.. అలానే శాంసంగ్ కంపెనీ కూడా 'శాంసంగ్ గెలాక్సీ ఎస్ II'ని కనిపెట్టాం ఇక చాలు అనుకుంటే రాబోయే కాలంలో మార్కెట్లోకి వస్తున్న 'శాంసంగ్ గెలాక్సీ ఎస్ II స్కైరాకెట్'ని మార్కెట్లోకి విడుదల చేసి ఉండేవారు కాదేమో.. ఏది ఐతేనేం కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకొని శాంసంగ్ కంపెనీ కొత్తగా మార్కెట్లోకి 'శాంసంగ్ గెలాక్సీ ఎస్ II స్కైరాకెట్'ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

4జీ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్‌ని శాంసంగ్ ప్రత్యేకంగా విడుదల చేస్తుంది. 'శాంసంగ్ గెలాక్సీ ఎస్ II'ని సెప్టెంబర్ 2011న మార్కెట్లోకి వచ్చి, అనతి కాలంలో తిరుగులేని సక్సెస్‌ని నమోదు చేసింది. సరిగ్గా సంవత్సరం తర్వాత దాని దారిలోనే 'శాంసంగ్ గెలాక్సీ ఎస్ II స్కైరాకెట్'ని మార్కెట్లోకి విడుదల చేసి సంచలనం సృష్టించాలని శాంసంగ్ అధికారులు భావిస్తున్నారు. 'శాంసంగ్ గెలాక్సీ ఎస్ II స్కైరాకెట్' మొబైల్ ప్రత్యేకతలను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే...

నెట్ వర్క్

2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

3G నెట్ వర్క్: HSPA/UMTS 850, 900, 1900, 2100 MHz

4G నెట్ వర్క్: LTE 700 MHz

చుట్టుకొలతలు

సైజు: 129.8 x 68.8 x 9.49 mm

బరువు: 130 grams

ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే

టైపు: Super AMOLED Plus Touchscreen

సైజు : 4.5-inch

కలర్స్, పిక్టర్స్: 16 777 216 Colors & 480 X 800 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్

ఇన్ పుట్: Samsung TouchWiz 4.0 UI, Multi Touch, Proximity Sensor, Accelerometer sensor for UI auto-rotate, Ambient light sensor, 3-Axis Gyroscope Sensor, SWYPE Integration

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS

సిపియు: Dual-core 1.5GHz Qualcomm Snapdragon APQ8060 Processor, Adreno 220 GPU,1GB RAM

స్టోరేజి కెపాసిటీ

ఇంటర్నల్ మొమొరీ: 16GB Internal Memory Storage

విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot Support For Memory Expansion Up To 32GB

బ్రౌజర్: HTML, xHTML, Flash, WAP 2.0, MMS, SMS, IM, Email, RSS

కెమెరా

ప్రైమెరీ కెమెరా: 8 Megapixels, 3264×2448 pixels, Dual LED flash, Fixed Focus, Geo-tagging

వీడియో రికార్డింగ్: 1080p HD video recording capable @ 30fps, 1920×1080 pixels, 720p HD video

సెకెండరీ కెమెరా: 2 Megapixels, 1600 × 1200 Pixels

కనెక్టివిటీ & కమ్యూనికేషన్

బ్లూటూత్ & యుఎస్‌బి: v3.0 with EDR Stereo & v2.0 Mini USB

వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g

హెడ్ సెట్: 3.5mm stereo headset jack

రేడియో: Stereo FM radio with RDS

జిపిఎస్: A-GPS

3జీ: Yes

మ్యూజిక్ & వీడియో

మ్యూజిక్ ఫార్మెట్: MP3, OGG, AAC, AAC+, eAAC+, AMR-NB

వీడియో ఫార్మెట్: MPEG4, H.264, H.263, WMV, DivX, Xvid, VC-1, Playback 1080@30fps

బ్యాటరీ

టైపు: Li-Ion 1850mAh Standard Battery

మార్కెట్లో లభించే కలర్స్: Black

నవంబర్ 6న అమెరికన్ మార్కెట్లో విడుదలవుతున్న, 'శాంసంగ్ గెలాక్సీ ఎస్ II స్కైరాకెట్' మొబైల్ ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు విడుదలవనున్న విషయాన్ని మాత్రం శాంసంగ్ అధికారులు ప్రకటించ లేదు. అమెరికన్ మార్కెట్లో 'శాంసంగ్ గెలాక్సీ ఎస్ II స్కైరాకెట్' మొబైల్ ధర సుమారుగా $249.99

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X