ఒకేసారి రెండు అకౌంట్లు, స్పెషల్ ఫీచర్‌తో IDOL 5

Written By:

ఆల్కాటెక్ సంస్థ మార్కెట్ లోకి ఒకేసారి మూడు కొత్త ఫోన్లను తీసుకొస్తోంది. ఎ7, ఎ7 ఎక్స్‌ఎల్, ఐడల్ 5 పేరిట విడుదలైన ఈ ఫోన్లు వరుసగా రూ.17,470, రూ.21,285, రూ.18,230 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నాయి. అయితే వీటిలో ఐడల్ 5 ఫోన్ ఓ ప్రత్యేకతను కలిగి ఉంది. మీరు ఈ ఫోన్ లో ఎటువంటి యాప్ డౌన లోడ్ చేయకుండా ఒకేసారి రెండు అకౌంట్లను ఓపెన్ చేయవచ్చు. వాటికి రిప్లయి ఇవ్వవచ్చు. ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..

సంచలనం రేపుతున్న అమెజాన్‌ ఎక్స్ క్లూజివ్ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అల్కాటెల్ ఎ7 ఫీచర్లు...

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

అల్కాటెల్ ఐడల్ 5 ఫీచర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ.

అల్కాటెల్ ఎ7 ఎక్స్‌ఎల్ ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ధర

ఎ7 ధర రూ.17,470
ఎ7 ఎక్స్‌ఎల్ ధర రూ.21,285
ఐడల్ 5 ధర రూ.18,230

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Image source: dailymail.co.uk

English summary
The smartphone for social media addicts: Alcatel reveals £220 IDOL 5 handset that allows users to stay logged into apps on multiple accounts Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot