8జీబి ర్యామ్‌తో విండోస్ ఫోన్..?

Written By:

అన్ని రకాల కంప్యూటింగ్ అవసరాలను తీర్చేవిధంగా మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసిన 'సర్‌ఫేస్ బుక్'మార్కెట్లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ డివైస్ ఆవిష్కరణ తరువాత మైక్రోసాఫ్ట్ తన హార్డ్‌వేర్ డివిజన్ పై సీరియస్‌గా దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది.

 8జీబి ర్యామ్‌తో విండోస్ ఫోన్..?

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం మైక్రోసాఫ్ట్ నుంచి త్వరలో లేటెస్ట్ హార్డ్‌వేర్ టెక్నాలజీ పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్ రాబోతున్నట్లు తెలియవచ్చింది. రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఫోన్‌గా రాబోతున్నఈ ఫోన్ అక్టోబర్‌లో ప్రపంచానికి పరిచయమయ్యే అవకాశముంది.

Read More : ఫోన్ కంటే తక్కువ ధరకే లెనోవో ల్యాప్‌టాప్

లేటెస్ట్ వర్షన్ విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం అలానే టాప్ ఎండ్ స్పెక్స్‌తో వచ్చే ఈ ఫోన్ మూడు వేరియంట్‌లలో లభ్యమయ్యే అవకాశముందట. మైక్రోసాఫ్ట్ అప్ కమింగ్ సర్‌ఫేస్ ఫోన్‌కు సంబంధించి వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న పలు ఆసక్తికర రూమర్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మూడు స్టోరేజ్ వేరియంట్‌లు

తెరపైకి విండోస్ సర్‌ఫేస్ ఫోన్..?

మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఫోన్‌ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో లభ్యమయ్యే అవకాశం వాటి వివరాలు... 

4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,
6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ మెమరీ,
8జీబి ర్యామ్ , 256జీబి ఇంటర్నల్ మెమెరీ.

 

క్వాడ్-హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే

తెరపైకి విండోస్ సర్‌ఫేస్ ఫోన్..?

మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఫోన్‌ 5.5 అంగుళాల క్వాడ్ - హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో లభ్యమయ్యే అవకాశం. స్టాండర్డ్ హైడెఫినిషన్‌తో పోలిస్తే క్వాడ్ - హైడెఫినిషన్ నాలుగు రెట్ల అధిక స్పష్టతను కలిగి ఉంటుంది.

 

మెగ్నీషియం అల్యూమినియం బాడీ

తెరపైకి విండోస్ సర్‌ఫేస్ ఫోన్..?

మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఫోన్‌ పూర్తి మెటల్ బాడీతో పాటు ప్రత్యేకమైన డిజైన్‌తో లభ్యమయ్యే అవకాశం.

 

వార్షికోత్సవ అప్‌డేట్‌తో

తెరపైకి విండోస్ సర్‌ఫేస్ ఫోన్..?

విండోస్ 10 వార్షికోత్సవ అప్‌డేట్‌తో ఈ ఫోన్ రన్ అయ్యే అవకాశం.

అక్టోబర్‌లో మార్కెట్లోకి

తెరపైకి విండోస్ సర్‌ఫేస్ ఫోన్..?

మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఫోన్‌ అక్టోబర్‌లో మార్కెట్‌కు పరిచయమయ్యే అవకాశం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Ultimate Rumor Roundup of Microsoft Surface Phone!. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot