రూ.6,500కే iPhone X లాంటి ఫోన్

యాపిల్ ఐఫోన్‌ను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇందుకు కారణం ఆ కంపెనీ ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండ్ వాల్యూనే. అయితే ఇటీవల కాలంలో యాపిల్ ఫోన్‌లను క్లోనింగ్ బెడదు బెంబేలెత్తిస్తోంది. యాపిల్ కొత్త ఐఫోన్ మార్కెట్లో విడుదలైతే చాలు ఆ ఫోన్‌ను అనకరిస్తూ క్లోన్ ఫోన్‌లు పుట్టుకొచ్చేస్తున్నాయి. 

Read More : ఐఫోన్ ఎక్స్.. 5 కొత్త పీచర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనాకు చెందిన GooPhone

ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన iPhone Xకు క్లోన్ మోడల్‌గా చైనాకు చెందిన GooPhone అనే కంపెనీ GooPhone I8 పేరుతో ఓ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. పూర్తిగా ఐఫోన్ ఎక్స్ డిజైన్‌తో కనిపిస్తోన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోంది.

GooPhone I8 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.0 ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ MTK6580 చిప్ సెట్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వంటి ఫీచర్లతో వస్తోన్న ఈ బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ ధర 100 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.6,500).

ఐఫోన్ క్లోన్ వర్షన్‌లుగా మార్కెట్లో హల్‌చల్ చేస్తున్న పలు స్మార్ట్‌ఫోన్ మోడల్స్..

Xphone 6

ఐఫోన్ 6కు క్లోన్‌గా ఈ ఫోన్‌ను డిజైన్ చేసారు

ఐఫోన్ క్లోన్ వర్షన్‌లుగా మార్కెట్లో హల్‌చల్ చేస్తున్న పలు స్మార్ట్‌ఫోన్ మోడల్స్..

C-002

ఐఫోన్4కు క్లోన్ మోడల్‌గా ఈ ఫోన్‌ను డిజైన్ చేసారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
There is Already A Rs 6,500 Chinese iPhone X Clone Available. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot